ETV Bharat / international

ఇంటిపై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి - plane crash news latest

పశ్చిమ జర్మనీలో చిన్న విమానం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి ఓ ఇంటిపై కుప్పకూలింది ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారికి గాయాలయ్యాయి.

3 killed in small plane crash in western Germany
ఇంటిపై కూలిన విమానం..ముగ్గరు మృతి
author img

By

Published : Jul 25, 2020, 10:45 PM IST

పశ్చిమ జర్మనీలో ఓ చిన్న సైజు విమానం ప్రమాదవశాత్తు ఇంటిపై కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.

వీసెల్​ పట్టణంలో విమానం అదుపుతప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ధాటికి ఇంటి పైకప్పు కూలి మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. విమానానికి ఇద్దరిని మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉందని చెప్పారు. అయితే లోపల ఎంతమంది ఉన్నారో తెలియలేదన్నారు. మరణించిన ముగ్గురు ఎవరో ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడిలో విఫలమైనట్లు ఒప్పుకున్న ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.