ETV Bharat / international

తొలి 5జీ నెట్​వర్క్​ మొబైల్... వచ్చేసింది! - 5జీ

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ ఫోన్లు మార్కెట్​లోకి వచ్చేసాయి. 5జీ సాంకేతికతతో సామ్​సంగ్​ రూపొందించిన 'ఎస్​10 5జీ' మోడల్ మొబైల్ ఫోన్​ను విడుదల చేసింది. దక్షిణ కొరియాలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ కొరియా మొబైల్ సేవల సంస్థలు ఎస్​కే టెలికాం, ఎల్​జీ యూప్లస్​లు కూడా ఒకే రోజు 5జీ నెట్​వర్క్​ సేవలు ప్రారంభించాయి. వాణిజ్యపరంగా 5జీ మొబైల్​ సేవలు ప్రారంభించిన తొలిదేశంగా నిలిచింది దక్షిణకొరియా.

తొలి 5జీ మొబైల్ వచ్చేసింది!
author img

By

Published : Apr 5, 2019, 1:04 PM IST

Updated : Apr 5, 2019, 2:26 PM IST

తొలి 5జీ నెట్​వర్క్​ మొబైల్... వచ్చేసింది!

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ ఫోన్లు మార్కెట్​లోకి వచ్చేసాయి. 5జీ సాంకేతికతతో సామ్​సంగ్​ రూపొందించిన 'ఎస్​10 5జీ' మోడల్ మొబైల్ ఫోన్​ను విడుదల చేసింది. దక్షిణ కొరియాలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ కొరియా మొబైల్ సేవల సంస్థలు ఎస్​కే టెలికాం, ఎల్​జీ యూప్లస్​లు కూడా ఒకే రోజు 5జీ నెట్​వర్క్​ సేవలు ప్రారంభించాయి. తొలిసారి వాణిజ్యపరంగా 5జీ మొబైల్​ సేవలు అందించిన దేశంగా నిలిచింది దక్షిణకొరియా.

దక్షిణ కొరియా రాజధాని సియోల్​లో నేటి (శుక్రవారం)నుంచే వినియోగదారుల చేతికి 5జీ మొబైల్ ఫోన్లు అందాయి. తొలిసారిగా కొందరు లక్కీ కస్టమర్లకు ఈ అవకాశం కల్పించాయి మొబైల్ సంస్థలు. ఈ ఏడాది చివరి వరకు 85 ప్రధాన నగరాలకు 5జీ సేవలను విస్తరిస్తామని కొరియా ప్రభుత్వం, టెలికాం సంస్థలు పేర్కొన్నాయి.
మొదటి ఫోన్​ను కొరియాకు చెందిన ఓహ్​ వాన్​చాంగ్ అందుకున్నాడు. అతని ఆనందానికి అవధులు లేవు.

" 5జీ ఫోన్లు అంతర్జాల వినియోగంలో జాప్యాన్ని తగ్గిస్తాయని నేను విన్నాను. క్లౌడ్​ గేమింగ్​ను ఆస్వాదించేందుకు మెరుగైన స్థానంలో ఉంటానని చాలా సంతోషంగా ఉంది. " - ఓహ్​ వాన్​చాంగ్, 5జీ ఫోన్​ పొందిన మొదటి కస్టమర్​

అమెరికా ప్రత్యర్థి వెరిజోన్​ తమకన్నా ముందుగానే 5జీ సేవలు ఆవిష్కరించే అవకాశం ఉందన్న ఊహాగానాలతో బుధవారమే దక్షిణ కొరియా కంపెనీలు అధికారికంగా సేవలు ప్రారంభించాయి. కొరియా సెలెబ్రిటీలకు 5జీ నెట్​వర్క్​ బుధవారమే అందుబాటులోకి వచ్చింది.

SNTV Digital Daily Planning, 0700 GMT
Friday 5th April 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: FIFA president Gianni Infantino arrives in Kuala Lumpur for AFC Congress and AFC presidential elections. Expect at 0800.
SOCCER: Reaction after Southampton v Liverpool in English Premier League. Expect at 2230.
SOCCER: Arsenal preview English Premier League clash v Everton. Expect at 1330.
SOCCER: Chelsea preview English Premier League clash v West Ham. Expect at 1330.
SOCCER: Barcelona get set to host Atletico Madrid in La Liga. Timings to be confirmed.
SOCCER: Real Madrid prepare to face Eibar in La Liga. Expect at 1300.
SOCCER: Atletico Madrid look ahead to their La Liga game against Barcelona. Expect at 1300.
SOCCER: AC Milan preview ahead of their Serie A match against Juventus. Timings to be confirmed.
SOCCER: Juventus press conference before facing AC Milan in Serie A. Expect at 1200.
SOCCER: Highlights from the Portuguese Primeira Liga, FC Porto v Boavista FC. Expect at 2145.
SOCCER: Australian A-League, Brisbane Roar v Sydney FC. Expect at 1145.
SOCCER: Japanese J.League, Kashima Antlers v Nagoya Grampus. Expect at 1315.
SOCCER: Chinese Super League, Beijing FC v Jiangsu Suning. Expect at 1445.
SOCCER: Chinese Super League, Shanghai SIPG v Chongqing. Expect at 1415.
SOCCER (MLS): Vancouver Whitecaps v LA Galaxy. Expect at 0600 (Saturday).
TENNIS: Highlights from the WTA, Volvo Car Open in Charleston, South California, USA. Expect from 2030 with updates.
MOTORSPORT: Highlights of the FIM Superbike World Championship in Aragon, Spain. Timings to be confirmed.
MOTORSPORT: Highlights from stage six of the Afriquia Merzouga Rally in Morocco. Expect at 1800.
MOTORSPORT: Highlights from the FIA WTCR Race of Morocco in Marrakesh, Morocco. Timings to be confirmed.
MOTORSPORT: Highlights from the FIA World Rallycross Championship in UAE. Timings to be confirmed.
CYCLING: Highlights from the Giro Di Sicilia in Italy. Expect at 1600.
EQUESTRIAN: Highlights from the show jumping and dressage at the FEI World Cup Finals, Goteborg, Sweden. Expect at 2000.
EQUESTRIAN: Highlights from the dressage at the FEI World Cup Finals, Goteborg, Sweden. Expect at 1645.   
BASKETBALL (NCAA): Women's Final Four, Semi-final 1: Baylor v. Oregon, Amalie Arena, Tampa Bay, Florida, USA. Expect at 0300 (Saturday).
BASKETBALL (NCAA): Women's Final Four, Semi-final 2: Notre Dame v UConn, Amalie Arena, Tampa Bay, Florida, USA. Expect at 0530 (Saturday).
Last Updated : Apr 5, 2019, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.