పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో అత్యాచారాలు జరగడానికి కారణం.. మహిళలు దుస్తులు ధరించే విధానమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొట్టి దుస్తులు పురుషులను ఆకర్షిస్తాయని.. ఈ నేపథ్యంలో అత్యాచారాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఇంటర్యూలో అన్నారు.
"ఓ మహిళ పొట్టి దుస్తులు ధరించింది అంటే.. సాటి పురుషుడిని అది ప్రభావితం చేస్తుంది. ఎలాంటి ఆకర్షణలకు గురవ్వకుండా ఉండడానికి వాళ్లేం రోబోలు కాదుగా."
--ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని.
గతంలోనూ ఇమ్రాన్.. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 'అశ్లీలత' అత్యాచారాలకు దారితీస్తుందని అన్నారు. అయితే.. ప్రస్తుతం ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు అధికారులు సైతం ఇమ్రాన్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
-
Disappointing and frankly sickening to see PM Imran Khan repeat his victim blaming regarding reasons for sexual violence in Pakistan
— Reema Omer (@reema_omer) June 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Men are not “robots”, he says. If they see women in skimpy clothes, they will get “tempted” and some will resort to rape
Shameful!
">Disappointing and frankly sickening to see PM Imran Khan repeat his victim blaming regarding reasons for sexual violence in Pakistan
— Reema Omer (@reema_omer) June 20, 2021
Men are not “robots”, he says. If they see women in skimpy clothes, they will get “tempted” and some will resort to rape
Shameful!Disappointing and frankly sickening to see PM Imran Khan repeat his victim blaming regarding reasons for sexual violence in Pakistan
— Reema Omer (@reema_omer) June 20, 2021
Men are not “robots”, he says. If they see women in skimpy clothes, they will get “tempted” and some will resort to rape
Shameful!
"పాకిస్థాన్లో అత్యాచారాలు జరుగుతుండడానికి కారణం మహిళలే అని నిందలు మోపడం బాధాకారం. పురుషులు రోబోలు కాదని, పొట్టి దుస్తుల్లో మహిళలను చూస్తే వారు టెంప్ట్ అవుతారని ఇమ్రాన్ అన్నారు. ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు."
--రీమా ఒమర్. అధికారి.
ఇమ్రాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
I wonder how all the people defending Imran Khan, will react when they find out women wearing hijab get harassed too.#RapeApologistSelectedPM pic.twitter.com/ZEADyzGj1H
— StepbroShah (@FriesxSodas) June 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I wonder how all the people defending Imran Khan, will react when they find out women wearing hijab get harassed too.#RapeApologistSelectedPM pic.twitter.com/ZEADyzGj1H
— StepbroShah (@FriesxSodas) June 21, 2021I wonder how all the people defending Imran Khan, will react when they find out women wearing hijab get harassed too.#RapeApologistSelectedPM pic.twitter.com/ZEADyzGj1H
— StepbroShah (@FriesxSodas) June 21, 2021
ఇదీ చదవండి: