ETV Bharat / international

ఈ శునకం తెలివితేటలు మామూలుగా లేవు! - stealing food

తనకు అందకుండా ఎత్తులో ఉంచిన ఆహారాన్ని చాలా తెలివిగా తినేసింది ఓ శునకం. ఈ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేయగా.. లక్షలాది మంది తెగ చూసేస్తున్నారు.

Dog Stealing Food From Kitchen
డాగ్ వైరల్ వీడియో
author img

By

Published : Aug 22, 2021, 12:14 PM IST

Updated : Aug 22, 2021, 1:07 PM IST

ఓ పెంపుడు శునకం తెలివి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇంట్లో ఓ చోట తన యజమాని ఉంచిన ఆహారాన్ని చాకచక్యంగా కుర్చి ఉపయోగించి తినేసింది ఈ శునకం. అందుకు సంబంధించిన వీడియోను సదరు యజమాని ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు.

"పెంపుడు శునకాన్ని ఓ నిమిషం ఒంటరిగా వదిలేస్తే" అనే క్యాప్షన్​తో ఈ వీడియో పోస్ట్ చేయగా, దానికి 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలానే ఈ వీడియోకు ర్వీటీట్ చేస్తూ.. తమ శునకాలతో ఉన్న అనుభవాలను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 22, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.