ETV Bharat / international

అదనపు బలగాలు అందుకే : అమెరికా

మధ్య ప్రాచ్యంలో మరిన్ని సైనిక బలగాలను మోహరిస్తోంది అమెరికా. ఇరాన్​తో విబేధాలను తాము కోరుకోవడం లేదని, దేశ ప్రయోజనాల కోసమే ఈ చర్య చేపడుతున్నట్లు అగ్రరాజ్యం వివరించింది.

అదనపు బలగాలు అందుకే : అమెరికా
author img

By

Published : Jun 18, 2019, 10:26 AM IST

అదనపు బలగాలు అందుకే : అమెరికా

ఇరాన్​తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో వెయ్యి అదనపు దళాలను మోహరించడానికి ఆమోదం తెలిపినట్లు అమెరికా ప్రకటించింది.
మధ్య ప్రాచ్యంలో వాయు, నావికా, భూ-ఆధారిత దాడుల నుంచి రక్షణ పొందడానికి మాత్రమే తమ బలగాలను పంపుతున్నట్లు అమెరికా రక్షణ తాత్కాలిక కార్యదర్శి ప్యాట్రిక్​ షానహాన్​ వెల్లడించారు.

"ఇటీవల ఇరాన్​ దళాలు చేపట్టిన దాడుల గురించి విశ్వసనీయ సమాచారం ఉంది. వారి నిఘా సంస్థల అనుచిత చర్యలు... మధ్య ప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి."- ప్యాట్రిక్​ షానహాన్​, అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శి

ఒమన్​ గల్ఫ్​లో గత వారం రెండు చమురు ట్యాంకర్లపై జరిగిన దాడులకు ఇరాన్​దే బాధ్యత అని అమెరికా ఆరోపిస్తోంది. తేహ్రాన్ ప్రత్యారోపణలు​ నిరాధారమైనవని అంటోంది.

సాక్ష్యాలివిగో..

చమురు ట్యాంకర్లపై దాడులకు ఇరాన్​దే బాధ్యత అంటూ సాక్ష్యాధారాలుగా కొన్ని ఫొటోలను అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్​ సోమవారం విడుదల చేసింది. 'జపాన్​కు చెందిన కొకుకా చమురు ట్యాంకు నుంచి పేలుడు పదార్ధాలను ఇరాన్ సైనికులు తొలగిస్తున్న దృశ్యాలవి' అని వివరించింది. పర్షియన్​ గల్ఫ్​లో ఈ దాడులను ఇరాన్​కు చెందిన 'రివల్యూషనరీ గార్డ్స్​' చేసిందని ఆరోపించింది.

విభేదాలు కోరుకోవడం లేదు..

"ఇరాన్​తో అమెరికా ఎలాంటి విబేధాలను కోరుకోరుకోవడం లేదు. మధ్య ప్రాచ్యంలో మా సైనికుల భద్రత, సంక్షేమం కోసం, అలాగే అమెరికా ప్రయోజనాల పరిరక్షణ కోసమే అదనపు దళాలను పంపుతున్నాం."- ప్యాట్రిక్ షానహాన్​, అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శి

ఇరాన్​తో 'బహుళ దేశాల అణు ఒప్పందం' నుంచి అమెరికా వైదొలిగినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్​పై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. మధ్య ప్రాచ్యంలో తమ దళాలను మోహరించింది. ఇరాన్​కు చెందిన ఎలైట్​ రివల్యూషనరీ గార్డ్స్​ను ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ బ్లాక్ లిస్ట్​లో చేర్చింది.

ఇదీ చూడండి: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముర్సీ హఠాన్మరణం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Rogers Centre, Toronto, Ontario, Canada. 17th June 2019.
Toronto Blue Jays 5, Los Angeles Angels 10
1. 00:00 Downtown Toronto
Top of 2nd Inning
2. 00:04 Angels Mike Trout hits 2-run double, 4-1 Angels
3. 00:37 Angels Shohei Ohtani hits 3-run home run, 7-1 Angels
4. 01:20 Replay of home run swing
5. 01:30 Ohtani congratulated in dugout
SOURCE: MLB
DURATION: 01:39
STORYLINE:
Shohei Ohtani hit one of three Angels homers in a seven-run second inning, Mike Trout went deep for the 20th time this season, and Los Angeles downed the Toronto Blue Jays 10-5 on Monday in the opener of a four-game series.
Ohtani's three-run homer capped an offensive outburst from the Angels (36-37) against a struggling Edwin Jackson (1-5), who lasted just 2/3 innings and allowed seven runs with six hits and two walks.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.