ETV Bharat / international

నేపాల్​ వరదలు... 43కి చేరిన మృతుల సంఖ్య - కొండచరియలు

నేపాల్​ వరదల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 43కు చేరింది. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గల్లంతైన 24 మంది ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

నేపాల్​ వరదలు... 43కి చేరిన మృతుల సంఖ్య
author img

By

Published : Jul 14, 2019, 8:35 AM IST

నేపాల్​ వరదలు... 43కి చేరిన మృతుల సంఖ్య

భారీ వర్షాలు, వరదలతో నేపాల్ జనజీవనం అస్తవ్యస్తమయింది. వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 43కు చేరింది. 20 మందికి తీవ్ర గాయలయ్యాయి. 24 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

భారీ వర్షాల ధాటికి పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. వరదల కారణంగా సుమారు 6 వేల మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.

ఇదీ చూడండి: ఇటలీలో చెలరేగిన కార్చిచ్చు... రంగంలోకి విమానాలు

New Delhi, July 14 (ANI): There are numerous benefits of connecting with nature. New research showed that being able to see green spaces from your home is associated with reduced cravings for alcohol, cigarettes, and harmful foods. The study published in the Journal of Health and Place is the first to demonstrate that passive exposure to nearby green space is linked to both lower frequencies and strengths of craving. It builds on previous research suggesting exercising in nature can reduce cravings, by demonstrating the same may be true irrespective of physical activity. Researchers say the findings add to evidence that point to the need to protect and invest in green spaces within towns and cities, in order to maximise the public health benefits they may afford. They also suggested the causality of this link needs to be investigated further. The study is the first to investigate the relationship between exposure to natural environments, craving for a range of appetitive substances and the experiencing of negative emotions or feelings. Among other things, the study measured the proportion of green space in an individual's residential neighborhood, the presence of green views from their home, their access to a garden or allotment; and their frequency of use of public greenspaces. The results showed that having access to a garden or allotment was associated with both lower craving strength and frequency, while residential views incorporating more than 25% greenspace evoked similar responses. The study also measured physical activity undertaken within the same time frame that cravings were assessed, showing the reduced craving occurred irrespective of physical activity level.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.