ETV Bharat / international

అఫ్గాన్​లో మరోసారి తాలిబన్ల బీభత్సం - afghanistan

అఫ్గానిస్థాన్​లోని ప్రధాన నగరం కుందుజ్​లో తాలిబన్లు రెచ్చిపోయారు. ​ఆ ప్రాంతంలోని ఆసుపత్రిపై బాంబు దాడి చేసి అల్లకల్లోలం సృష్టించారు. అక్కడి రోగులతో పాటు 8 మంది సైనికులను బందీలుగా చేశారని ప్రభుత్వాధికారులు తెలిపారు. ముగ్గురు సైనికులు మృతిచెందగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. ప్రభుత్వ బలగాల దాడిలో 35 మంది తాలిబన్లు హతమయ్యారు.

అఫ్గాన్​లో తాలిబన్ల బీభత్సం
author img

By

Published : Aug 31, 2019, 8:41 PM IST

Updated : Sep 29, 2019, 12:17 AM IST

అఫ్గాన్​లో తాలిబన్ల బీభత్సం
అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మరోసారి విధ్వంసం సృష్టించారు. భారీ కారుబాంబు పేలుడుకు పాల్పడ్డారు. సామాన్యులే లక్ష్యంగా కుందుజ్​ అనే నగరంలోని ఆసుపత్రిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. అక్కడి రోగులతో సహా 8 మంది జవానులను బందీలుగా తీసుకెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రభుత్వ భద్రతా బలగాల దాడుల్లో 35 మంది తాలిబన్లు హతమయ్యారు.

చర్చలు జరుగుతుండగానే...

అఫ్గానిస్థాన్​లో శాంతి కోసం తాలిబన్లు, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆ ఉగ్రసంస్థ దాడికి తెగబడింది. ఓ ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లి గాయపడ్డ రోగులను తమ అదుపులోకి తీసుకుంది. తాలిబన్లు, అఫ్గాన్ భద్రతా దళాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది.

దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది తాలిబన్​ సంస్థ.

''18 సంవత్సరాల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికాతో చర్చలు జరుపుతున్నప్పటికీ... భద్రతాదళాలను, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తూనే ఉంటాం.''

-జబీహుల్లా ముజాహిద్, తాలిబన్ ప్రతినిధి

ఇదీ చూడండి : అసోం ఎన్​ఆర్​సీపై సర్వత్రా అసంతృప్తి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 31 August 2019
1. Protesters throwing burning objects over barrier, pointing laser lights
2. Smoke, protesters
3. Police in riot gear, laser lights
4. Various of fire, protesters
5. Various of protesters and police
6. Police in riot gear standing in line with shields
7. Protesters throwing rubbish
STORYLINE:
Hong Kong police on Saturday used tear gas and a water cannon in a standoff with protesters outside government headquarters.
  
While other protesters marched elsewhere in the city, a large crowd wearing helmets and gas masks gathered outside the city's Legislative Council headquarters.
Some approached barriers that had been set up to keep protesters away and appeared to throw objects at police on the other side.
Others shone laser lights at the officers.
The protests were sparked by a now-shelved extradition bill.
Protesters are demanding its full withdrawal, democratic elections and an investigation into alleged police brutality in what have been pitched battles with hard-line demonstrators.
  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 12:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.