ETV Bharat / international

ఇళ్లపై కూలిన పాక్​ ఆర్మీ విమానం-17 మంది మృతి

పాకిస్థాన్​లోని రావల్పిండి నగరానికి సమీపంలో ఆ దేశ సైన్యానికి చెందిన విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బిందితో సహా 17 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

author img

By

Published : Jul 30, 2019, 6:40 AM IST

Updated : Jul 30, 2019, 10:53 AM IST

ఇళ్లపై కూలిన పాక్​ ఆర్మీ విమానం-15 మంది మృతి

పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. రావల్పిండి నగరానికి సమీపంలోని మొరకలు గ్రామంలో ఆ దేశ సైన్యానికి చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు సిబ్బంది, 12 మంది స్థానికులు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని సైన్యాధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: బ్రెజిల్​ జైలులో ఘర్షణ-52 మంది మృతి

AP Video Delivery Log - 1900 GMT News
Monday, 29 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1833: US Pentagon Egypt AP Clients Only 4222705
US defence secretary meets Egyptian counterpart
AP-APTN-1832: Brazil Prison Riot Part no access Brazil; 7 days use only; Internet use: No access social media networks (such as but not limited to Facebook, Instagram, Twitter, YouTube, among others) 4222704
At least 52 dead in Brazil prison riot; 16 decapitated
AP-APTN-1825: US NY Precinct Taser Must credit 'SBANYPD' 4222702
Video shows knife wielding man at NYPD precinct
AP-APTN-1824: US AR School Shooting Fatal Crash Part Must Credit KAIT, No access Jonesboro, No use US broadcast networks, no re-sale, re-use or archive 4222703
1998 Arkansas school shooter killed in crash
AP-APTN-1815: US NY Bond Auction-Auction Bond Auction AP Clients Only 4222701
James Bond car, spy gadgets up for auction
AP-APTN-1749: Canada Missing Suspects No access Canada; Must credit CTV 4222699
Police tell Manitobans to stay in amid search
AP-APTN-1748: Chile Bus Accident No access Chile/Internet 4222700
Six dead in bus crash in southern Chile
AP-APTN-1742: UK Sturgeon AP Clients Only 4222698
Sturgeon: Johnson set UK on no-deal Brexit path
AP-APTN-1728: Italy Cocaine Must not obscure logo 4222696
Italian police seize 368kg of cocaine
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 30, 2019, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.