ETV Bharat / international

వివాహానికి వెళ్లి వస్తుండగా విషాదం.. 8 మంది దుర్మరణం - రోడ్డు ప్రమాదం

Road Accidents in Nepal: వివాహానికి వెళ్లి వస్తున్న ఓ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు.

road accidents in nepal
road accidents in nepal
author img

By

Published : Feb 5, 2022, 2:26 PM IST

Updated : Feb 5, 2022, 2:54 PM IST

Road Accidents in Nepal: నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పైతూన్​ జిల్లా ఓకర్​పొటలో వివాహానికి వెళ్లి వస్తున్న ఓ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది.

శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఐదుగురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: కుప్పకూలిన విమానం- ఏడుగురు మృతి

Last Updated : Feb 5, 2022, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.