ETV Bharat / international

ఎటు చూసినా నీరే.. థాయ్​లాండ్​లో ఇదీ పరిస్థితి! - థాయ్​లాండ్​లో వరదలు

థాయ్​లాండ్​ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదనీటితో రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జనావాసాల్లోకి నీరు వచ్చి చేరింది. పంటపొలాలు నీటమునిగాయి.

thailand floods
థాయ్​లాండ్​లో వరదలు
author img

By

Published : Oct 18, 2021, 5:33 PM IST

థాయ్​లాండ్​లో వరద విలయం

థాయ్​లాండ్​లో వరద విలయం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో థాయ్​ అతలాకుతలం అవుతోంది. రిజర్వాయర్లకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండగా.. దీంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో సెంట్రల్ థాయ్​ ప్రావిన్స్​ సుఫాన్ బురీలో వరద బీభత్సం సృష్టించింది. థా చిన్ నది సమీప ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

thailand floods
థాయ్​ను వణికిస్తున్న వర్షాలు

వరద కారణంగా జనావాసాల్లోకి నీరు వచ్చి చేరింది. పంటపొలాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులతో సహా కాలనీలు జలమయమయ్యాయి. దాదాపు 38,000 కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విపత్తు నిర్వహణ శాఖ సహాయక చర్యల్లో నిమగ్నమైంది.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్​లో ఆలయాలపై దాడులు- అల్లర్లలో నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.