ETV Bharat / international

హిందీలో ట్వీట్..! - నోబెల్ పురస్కారం

నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడిని కాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్​ను హిందీలో పోస్ట్ చేసింది ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్.

ఇమ్రాన్ వ్యాఖ్యలను హిందీలో పోస్ట్ చేసిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్
author img

By

Published : Mar 4, 2019, 11:34 PM IST

నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడిని కాదని పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ చేసిన ట్వీట్​ను హిందీలో పోస్ట్​ చేసింది ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్​-ఏ-ఇన్సాఫ్. ఇమ్రాన్​ ఖాన్​కు నోబెల్​ పురస్కారం ఇవ్వాలనిఈ నెల రెండో తేదీనతీర్మానించింది ఆ దేశ పార్లమెంట్. పాక్​లో బందీగా ఉన్న భారత పైలట్ అభినందన్​ వర్ధమాన్​ను వెనక్కి పంపి ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేశారని పాక్​ పార్లమెంటు ఇమ్రాన్​ను​ కొనియాడింది.

దీనిపై స్పందించారు పాక్ ప్రధాని ఇమ్రాన్. తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిని కాదని పేర్కొన్నారు.

"నోబెల్ శాంతి పురస్కారానికి నేను అర్హుడిని కాదు. కశ్మీర్ సమస్యను తీర్చిన వారికే నోబెల్​ శాంతి పురస్కారాన్ని అందించాలి. కశ్మీరీల మనోభావాలకు అనుగుణంగా శాంతిని, అభివృద్ధిని పెంపొందించిన వారికి అందించాలి." ట్విట్టర్​లో ఇమ్రాన్​ఖాన్, పాక్ ప్రధాని.

  • मैं नोबेल शांति पुरस्कार के योग्य नहीं हूं। इस योग्य व्यक्ति वह होगा जो कश्मीरी लोगों की इच्छा के अनुसार कश्मीर विवाद का समाधान करता है और उपमहाद्वीप में शांति और मानव विकास का मार्ग प्रशस्त करता है।@ImranKhanPTI#Pakistan #india

    — PTI (@PTIofficial) March 4, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP Video Delivery Log - 1600 GMT News
Monday, 4 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1545: MidEast US Missile Defence AP Clients Only 4199098
US deploys advanced anti-missile system in Israel
AP-APTN-1533: Russia Skripal Niece AP Clients Only 4199084
Skripal niece marks poisoning anniversary in Moscow
AP-APTN-1521: India Pakistan AP Clients Only 4199094
India-Pakistan train runs again as tension eases
AP-APTN-1517: Archive Pope Pius XII AP Clients Only 4199095
Archive footage of war-time Pope Pius XII
AP-APTN-1510: MidEast Tension AP Clients Only 4199092
Netanyahu warning and clashes as tension rises
AP-APTN-1454: UAE Hunt Yemen Do not obscure logo 4199088
UK Hunt's comments on Yemen slammed by Houthis
AP-APTN-1451: Romania Corridor Agreement AP Clients Only 4199087
4 nations agree freight route linking Europe to central Asia
AP-APTN-1442: Vatican Pope Archives AP Clients Only 4199085
Pope: Vatican to open archives on wartime Pius XII
AP-APTN-1415: UK Salisbury Anniversary AP Clients Only 4199080
UK PM visits Salisbury year on from Skripal attack
AP-APTN-1404: France Synagogue AP Clients Only 4199079
Anti-Semitic vandals target Jewish sites in France
AP-APTN-1403: West Bank US AP Clients Only 4199078
Shaath reacts to US demoting Palestinian mission
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.