ETV Bharat / international

​ హఫీజ్ సయీద్​కు మరో భారీ షాక్​ ​

ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​​ సయీద్​కు పాక్​ కోర్టు మరో షాకిచ్చింది. మరో కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Pakistan's anti-terror court sentences JuD chief Hafiz Saeed to 15 years in jail in one more case
​ హఫీజ్ సయీద్​కు మరో భారీ షాక్​ ​
author img

By

Published : Dec 24, 2020, 9:25 PM IST

జమాత్ ఉద్​ దవా ఉగ్ర సంస్థ అధినేత హఫీజ్ సయీద్​కు భారీ షాక్​ ఇచ్చింది పాకిస్థాన్​ కోర్టు. మరో కేసులో అతనికి 15 ఏళ్ల జైలు శిక్షను పాక్​ ఉగ్రవాద నిరోధక కోర్టు ఖరారు చేసింది. అంతే కాకుండా రూ. 2లక్షల జరిమానా విధించింది.

ఇప్పటికే నాలుగు కేసుల్లో హఫీజ్​ దోషిగా తేలాడు. అందుకు 21 ఏళ్ల శిక్ష కూడా పడింది. తాజా కేసులో దోషి గా తేలడం వల్ల మొత్తం 5 కేసుల్లో శిక్షపడినట్లయింది. అన్ని కేసులలో కలుపి అతనికి మొత్తం 36 ఏళ్ల జైలు శిక్ష పడింది.

ఇదీ చూడండి: మరో రెండు కేసుల్లో హఫీజ్ సయీద్​​కు పదేళ్లు జైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.