ETV Bharat / international

పాక్​లో 22 ఉగ్రశిబిరాలు - పాకిస్థాన్​

పాకిస్థాన్​లో ఉగ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు భారత సీనియర్​ అధికారి. ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

పాక్​లో 22 ఉగ్రశిబిరాలు
author img

By

Published : Mar 8, 2019, 11:55 AM IST

పాకిస్థాన్​లో జైషే మహ్మద్​కు చెందిన 9 శిబిరాలతో పాటు మొత్తం 22 ఉగ్రవాద శిబిరాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయన్నారు భారత సీనియర్​ అధికారి. ఉగ్రవాద కార్యకలాపాలు భారత సరిహద్దు దాటి వస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. బాలాకోట్​ తరహాలోనే మరో వైమానిక దాడి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

''ఉగ్రవాదానికి పాక్​ అంతర్జాతీయ కేంద్రంగా మారింది. పాక్​ భూభాగం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. పాకిస్థాన్​ నాయకత్వం.. 2 అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధ పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. పాక్​లో ఇంకా 22 ఉగ్రశిబిరాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇందులో 9 జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందినవి.''

- భారత సీనియర్​ అధికారి.

ఫిబ్రవరి 14 పుల్వామా దాడికి ప్రతిగా భారత వాయుసేన పాకిస్థాన్​కు గట్టిగా బదులిచ్చింది. బాలాకోట్​ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడి జరిపింది.

బాలాకోట్​ వైమానిక దాడి... ఉగ్రవాదంపై పోరుకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలకు లోబడే జరిగిందని ఆ అధికారి స్పష్టం చేశారు. పాక్​ ఉగ్రవాదాన్ని నియంత్రించకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. కరాచీలో ఎమర్జెన్సీ విధించటం, విమానాశ్రయాల మూసివేత, పుకార్లు వంటివి ఇందులో భాగమని వివరించారు.

ఇవీ చూడండి:

పుల్వామా ఘటన తర్వాత భారత్​లో ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని తెలిపారు ఆ ఉన్నతాధికారి. పాక్​ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

ఒత్తిడి పెంచిన అమెరికా...

ఉగ్రవాద నిర్మూలనకు పాక్​ కృషి చేయాలని మరోమారు కోరింది అమెరికా. భూభాగం నుంచి ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉగ్రవాదులకు ఎలాంటి నిధులు అందకుండా చూడాలని పునరుద్ఘాటించింది.

''ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు పాక్​ నిరంతరం కృషి చేయాలి. ఉగ్రమూకల్ని సమూలంగా నిర్మూలించాలి. ఇది భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా, శాంతి సుస్థిరతల్ని తీసుకొస్తుంది. రెండు దేశాల మధ్య పరిస్థితిని సమీక్షిస్తున్నాం.''

-రాబర్ట్​ పల్లాడినో, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Fiserv Forum, Milwaukee, Wisconsin, USA. 7 March 2019.
1. 00:00 Arena Interior
1st Quarter:
2. 00:05 Myles Turner dunk - Pacers trail 25-24
2nd Quarter:
3. 00:13 Giannis Antetokounmpo dunk - Bucks 51-38
3rd Quarter:
4. 00:23 Bojan Bogdanovic 3-pointer - Pacers trail 67-64
5. 00:31 Antetokounmpo dunk - Bucks 69-64
6. 00:43 Replay
7. 00:53 Khris Middleton basket - Bucks 74-64
8. 01:05 Antetokounmpo dunk - Bucks 80-64
9. 01:13 Replay
4th Quarter:
10. 01:20 Ersan Ilyasova 3-pointer - Bucks 87-74
FINAL SCORE: Milwaukee Bucks 117, Indiana Pacers 98
SOURCE: NBA Entertainment
DURATION: 01:30
STORYLINE:
Giannis Antetokounmpo scored 29 points and Khris Middleton added 27 to help the Milwaukee Bucks bounce back from their first consecutive losses of the season with a 117-98 victory over the Indiana Pacers on Thursday night.
Milwaukee, which improved to an NBA-best 49-16, was coming off back-to-back losses to Utah and Phoenix after opening a five-game road trip with three victories.
Myles Turner had 22 points and Bojan Bogdanovic 17 for the Pacers.
Bogdanovic hit a pair of 3-pointers to pull Indiana within three points at 67-64. But Milwaukee responded with 13 consecutive points, pushing the lead to 80-64 on Antetokounmpo's dunk with 2:56 left in the third quarter.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.