ETV Bharat / international

గురుద్వారాపై భారత్​వి నిరాధార ఆరోపణలు: పాక్​ - Pak summons Indian Charge d'Affaires Gaurav Ahluwalia

నన్​కానా సాహిబ్​ గురుద్వారాపై జరిగిన దాడి విషయంలో పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో దాయాది దేశం స్పందించింది. ఈ ఘటనపై భారత్​ నిరాధార ఆరోపణలు చేస్తోందని ప్రకటించింది.

Pak summons Indian Charge d'Affaires Gaurav Ahluwalia
గురుద్వారాపై భారత్​వి నిరాధారమైన ఆరోపణలు
author img

By

Published : Jan 7, 2020, 11:49 PM IST

పాకిస్థాన్​లోని గురుద్వారా నన్​కానా సాహిబ్​పై జరిగిన దాడిని ఖండిస్తూ.. పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ జారీ చేసిన సమన్లను తోసిపుచ్చింది పాక్. గురుద్వారా ఘటనపై భారత్​ నిరాధార ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చింది.

కశ్మీర్ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భారత్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని.. పాక్​ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతిపౌరుడికి సమాన హక్కులు ఉన్నాయని తెలిపింది పొరుగుదేశం. ఎటువంటి వివక్ష చూపకుండా మైనారిటీల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి:పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ సమన్లు

New Delhi, Jan 06 (ANI): Jawaharlal Nehru University
Student Union (JNUSU) president Aishe Ghosh who was attacked in violence that broke out in varsity on evening of Jan 05, demanded the immediate removal of Vice Chancellor. She said, "We condemn it and we want the immediate removal of the Vice Chancellor." Blaming Rashtriya Swayamsevak Sangh (RSS) and Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) for the violence, she said, "Since past 4-5 days, violence was being promoted in the campus by some RSS affiliated professors and ABVP." She further added, "Every iron rod used against the students will be given back by debate and discussion. JNU's culture will not be eroded anytime soon. JNU will uphold its democratic culture."

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.