ETV Bharat / international

పాక్​కు జలక్​ - కఠిన చర్యలు

'ఎఫ్​ఏటీఎఫ్​' (ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్)​ సిఫార్సులను అమలు చేయకపోతే పాక్​కు ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవని ఆ దేశ ఆర్థిక కార్యదర్శి ఆరిఫ్​ అహ్మద్​ ఖాన్​ హెచ్చరించారు.

'ఎఫ్​ఏటీఎఫ్​
author img

By

Published : Mar 7, 2019, 6:30 AM IST

నిషేధం విధించిన సంస్థలపై కఠిన చర్యలు అమలు చేయకుంటే పాక్​కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు పాకిస్థాన్ ఆర్థిక కార్యదర్శి ఆరిఫ్​ అహ్మద్ ఖాన్. అంతేకాక 'ఎఫ్​ఏటీఎఫ్​' సిఫార్సులన్నింటినీ వెంటనే అమలు చేయాలన్నారు. 'ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్'​ నుంచి ఆర్థిక సహకారం ఆగిపోకూడదంటే పాక్​ వెంటనే సిఫార్సులు అమలు చేయాలన్నారు.

ప్యారిస్​ కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ టెర్రర్​ వాచ్​ డాగ్​ 'ఎఫ్ఏటీఎఫ్​' గత ఏడాది పాక్​కు 40 సిఫార్సులు చేసింది. 'గ్రే లిస్ట్​' నుంచి పాక్​ను తొలగించేందుకు ఈ సిఫార్సులను అమలు చేయాలని తెలిపింది. అలా చేయకపోతే పాక్​ను బ్లాక్ లిస్టులో చేరుస్తామని హెచ్చరించింది.

ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి చెందిన ఉప కమిటీ సమావేశంలో ఆరిఫ్​ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పలు వివరాలు వెల్లడించారు.

⦁ నిర్దేశించిన గడువులోగా సిఫార్సులు అమలు చేయకపోయినా, వీటిని పట్టించుకోక పోయిన పాక్​కు 'ఎఫ్​ఏటీఎఫ్​' నుంచి వచ్చే నిధులు ఆగిపోవచ్చని ఆరిఫ్​ అన్నారు.

⦁ 'ఎఫ్​ఏటీఎఫ్​'కు చెందిన అంతర్జాతీయ సహకార సమీక్ష గ్రూపు(ఐసీఆర్​జీ) ఇటీవలి సమావేశంలో ఉగ్రవాదంపై పాకిస్థాన్​ కార్యచరణ ప్రణాళికను సమీక్షించింది. సమీక్షలో పాక్​ పనితీరుపై గ్రూపు అసంతృప్తి వ్యక్తం చేసింది.

⦁ ఒక వేళ పాక్​ 'ఎఫ్​ఏటీఎఫ్​' సిఫార్సుల అమలు చేయలేకపోతే ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోక తప్పదని మరోసారి స్పష్టం చేసింది. ఇలాంటి కారణాలతోనే ఉత్తర కొరియా, ఇరాన్​లు బ్లాక్​ లిస్ట్​లో ఉన్నాయి.

⦁ ప్రస్తుతం 'ఎఫ్​ఏటీఎఫ్​'లో 35 మంది సభ్యులున్నారు. యూరోపియన్ కమిషన్, గల్ఫ్​ సహకార మండలి అనే రెండు అనుబంధ సంస్థలు 'ఎఫ్​ఏటీఎఫ్​'కు ప్రాంతీయ భాగస్వాములుగా ఉన్నాయి.

undefined

New Delhi, Mar 06 (ANI): BJP leader and Chairman of Parlimentary Committee on IT, Anurag Thakur on Wednesday asked social media giants like Whatsapp, Facebook and Instagram to ensure their platforms are not misused or to create division in society during the upcoming general elections. "We asked them to ensure their platforms aren't used to create division in society, incite violence, pose threat to India's security or let foreign powers meddle in Indian elections," Thakur told ANI after meeting with officials of the social media sites. Thakur added that the officials agreed with the points raised by the Parlimentary Committee and accepted the need for corrective measures and that they will be in touch with the Election Commission. "They accepted there is a need for corrective measures and that they're ready for them. They have said they will be in touch with the Election Commission and work on the information provided by the concerned ministries," Thakur said.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.