ETV Bharat / international

'హోటల్​పై దాడి మా పనే'-బలూచ్ లిబరేషన్ ఆర్మీ - పెర్ల్ హోటల్

పాకిస్థాన్​ బలూచిస్థాన్​లోని గ్వాదర్​లో ఓ హోటల్​పై దాడికి తెగబడిన ముగ్గురు ముష్కరులను ఆ దేశ సైన్యం హతమార్చింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. దాడి తమ పనేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఉగ్రసంస్థ ప్రకటన విడుదల చేసింది.

'హోటల్​పై దాడి మా పనే'-బలూచ్ లిబరేషన్ ఆర్మీ
author img

By

Published : May 11, 2019, 11:36 PM IST

పాకిస్థాన్​ బలూచిస్థాన్​లోని గ్వాదర్​లో ఓ హోటల్​పై దాడికి తెగబడిన ముష్కరులను ఆ దేశ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సాయంకాలం హోటల్లోకి చొచ్చుకొచ్చే ఉగ్రవాదులను నిలువరించేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును ముష్కరులు కాల్చి చంపారు. హోటల్​కు విచ్చేసిన కొందరు అతిథులకు సైతం గాయాలయ్యాయని బలూచిస్థాన్ రాష్ట్ర హోంమంత్రి ప్రకటించారు.

ఉగ్రదాడి తమ పనేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్​ఏ) తీవ్రవాద సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. గతేడాది చైనా విదేశాంగ శాఖ కార్యాలయంపై సైతం బీఎల్​ఏ దాడులకు తెగబడింది.

గ్వాదర్...వ్యాపారానికి వ్యూహాత్మక స్థానం

సముద్ర తీర పట్టణమైన గ్వాదర్​ వ్యాపార రీత్యా ఎంతో వ్యూహాత్మక స్థానం. 2015లో తన వనరులతో గ్వాదర్ పోర్ట్ అభివృద్ధికి నిర్ణయం తీసుకుని అభివృద్ధి పరుస్తోంది చైనా. డ్రాగన్​ దేశానికి చెందిన చాలామంది పనివాళ్లు గ్వాదర్ ఓడరేవులో పనిచేస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఫోబియా'కు స్పైడర్​మ్యాన్​ 'ట్రీట్​మెంట్​'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
INSTAGRAM/@ARIANAGRANDE
1. STILL IMAGE: Screenshot of Givenchy announcement with comment from Ariana Grande
TWITTER/@GIVENCHY
2. STILL IMAGE: Screenshot of Givenchy announcement
ASSOCIATED PRESS  
Archive: New York, 7 May 2018
3. Various shots Ariana Grande posing
MTV POOL
Archive: New York, 28 August 2016
++MUTE++
4. Medium shot Ariana Grande posing for photos
NARAS POOL
Archive: Los Angeles, 15 February 2016
5. Various shots Ariana Grande at Grammy Awards
ASSOCIATED PRESS
Archive: Glasgow, UK, 9 November 2013
6. Wide shot Ariana Grande posing for photographers
7. Medium shot Ariana Grande
STORYLINE:
ARIANA GRANDE OFFICIALLY NEW FACE OF GIVENCHY
Ariana Grande has been officially announced as the new face of Givenchy.
"I don't have words to describe how much this partnership means to me," the singer wrote on Instagram Friday (10 MAY 2019).
"Such an incredible honor and with a brand i love soooo much. thank you from the bottom of my heart and i'm so excited for all things ahead," she added.
The announcement was made on the fashion house's Twitter account.  Givenchy said she is a "modern muse and the voice of a generation" and was chosen because "she naturally embodies the spirit of the Givenchy woman with impertinence, generosity and a lightning wit - all cloaked in a touch of mystery."
The 25-year-old singer wrote on the company's website that she was "so proud to be the new face of Givenchy."
"It is a House I have forever admired and to now be part of that family is such an honor. I love this clothing and the confidence and joy it brings to the people wearing it. Not only is the clothing timeless and beautiful but I'm proud to work with a brand that makes people feel celebrated for who they are, and unapologetic about whatever they want to be."
The full Givenchy Fall-Winter 2019 campaign starring Ariana Grande will be unveiled in July.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.