ETV Bharat / international

భారత్​పై పాక్​ కాల్పులు- 12 గంటల్లో రెండుసార్లు - india pak war latest

పాక్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 12 గంటల వ్యవధిలోనే రెండు సార్లు భారత్​పై కాల్పులకు తెగబడింది పాకిస్థాన్ సైన్యం. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి రెండు జిల్లాల్లో దాడికి పాల్పడింది.

Pak Army shells areas along LoC in Rajouri
భారత్​పై పాక్​ కాల్పులు.. 12 గంటల్లో రెండుసార్లు!
author img

By

Published : May 19, 2020, 1:19 PM IST

పాక్​ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. 12 గంటల కాలంలో రెండు సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ, పూంఛ్​ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది.

"ఉదయం 7 గంటల 30 నిమిషాలకు... పాకిస్థాన్​ సైన్యం ఆకస్మిక కాల్పులు జరిపింది. రాజౌరీ సుందర్​బాని సెక్టార్​లో దాడికి దిగింది. అందుకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది."

-భారత సైన్యాధికారి

అయితే, ఈ ఎదురు కాల్పుల్లో.. ఎంతమంది గాయపడ్డారనే సమాచారం రాలేదన్నారు అధికారులు.

ఇదీ చదవండి:శ్రీనగర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.