ETV Bharat / international

పాక్​ ప్రధాని చుట్టూ 'సైన్యం' ఉచ్చు! - ప్రధానికన్నా ముందే సైన్యాధిపతి కీలక చర్చలు ఒప్పందాలు

ఇమ్రాన్​ఖాన్​ చైనా పర్యటనలో పాక్​ ఆర్మీ చీఫ్​ జావెద్​ బజ్వా పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అది కూడా పాక్​ ప్రధాని చైనాకు చేరకముందే బజ్వా అక్కడికి వెళ్లి డ్రాగన్​ దేశ సైన్యాధికారులతో చర్చలు జరిపారు. ఇమ్రాన్​ సైనిక నీడలో తన పాలన సాగిస్తున్నారన్న అరోపణలకు తాజా పరిణామాలు బలాన్నిస్తున్నాయి.

పాక్​ ప్రధాని చుట్టు 'సైన్యం' ఉచ్చు!
author img

By

Published : Oct 9, 2019, 5:16 AM IST

Updated : Oct 9, 2019, 6:59 AM IST

పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​ చైనా పర్యటనలో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. పర్యటనకు ముందు వరకు ఇమ్రాన్‌ సహా కొంతమంది ఉన్నతాధికారులు మాత్రమే ఈ బృందంలో ఉన్నారు. కానీ చివరి 24గంటల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని సహా అనేక మంది మంత్రులు.. ముఖ్యంగా ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాని బృందంలో చేర్చారు. ఇమ్రాన్​ఖాన్​ చైనాకు చేరకముందే బజ్వా చైనాకు వెళ్లి అక్కడి సైనికాధికారులతో చర్చలు చేపట్టారు. పాకిస్థాన్​ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడానికి బజ్వా ప్రయత్నిస్తున్నారన్న నివేదికల తరుణంలో ఈ పరిణామాలు సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఇమ్రాన్‌ భేటీ సమయంలో బజ్వా కూడా అక్కడే ఉండనున్నారు. ఒక దేశ సైన్యాధ్యక్షుడు ప్రధానితో కలిసి చర్చల్లో పాల్గొనడం చాలా అరుదు. కానీ, బజ్వా పాక్‌ విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పైగా చివరి క్షణంలో బజ్వాని పర్యటన బృందంలో చేర్చడం.. ఈ మార్పులకు చైనా అంగీకరించడాన్ని చూస్తే ఆయన పాత్ర ఎంతో కీలకమని తెలుస్తోంది.

1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాక్​ చరిత్రలో సగం వరకు సైనిక పాలనలోనే ఉంది. ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు కూడా సైన్యాధికారుల నీడలో కార్యకలాపాలు సాగించారు.

ఇదీ చూడండి: దక్షిణాసియా 'ఆల్​ఖైదా అధినేత' హతం

AP Video Delivery Log - 2000 GMT News
Tuesday, 8 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1956: US NY Avenatti Court AP Clients Only 4233806
Avenatti 'confident' he will be 'vindicated'
AP-APTN-1948: Belgium EU Ireland AP Clients Only 4233805
Deputy Irish PM meets EU Brexit negotiator
AP-APTN-1947: US WA Pelosi Must credit KOMONEWS.COM; No access Seattle market; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4233804
Pelosi on Trump: US is no longer a 'trusted ally'
AP-APTN-1935: Italy EU Conte AP Clients Only 4233803
Italian PM meets EU Council appointed president
AP-APTN-1933: US MA College Bribery Must credit 'WCVB'; No access Boston; No access US broadcast networks; No re-use, no re-sale or archive 4233802
US college bribery prosecutor on Huffman, Loughlin
AP-APTN-1929: US NJ Nobel Physics Must Credit Princeton University 4233801
James Peebles shares Nobel in physics
AP-APTN-1923: Serbia Turkey Bosnia 2 AP Clients Only 4233800
Erdogan at opening of highway in Belgrade
AP-APTN-1922: US SCOTUS Discrimination Cases AP Clients Only 4233799
SCOTUS participants speak out after LGBT hearing
AP-APTN-1920: US NY Avenatti Arrival AP Clients Only 4233798
Avenatti arrives at New York courthouse
AP-APTN-1859: Ecuador Clashes AP Clients Only 4233797
Clashes erupt in Ecuadorean capital
AP-APTN-1853: Ecuador Venezuela AP Clients Only 4233795
Moreno points finger at Maduro for 'coup d'etat'
AP-APTN-1844: US VT Bernie Sanders AP Clients Only 4233794
Sanders says heart attack won't hurt campaign
AP-APTN-1839: US VA Robertson Turkey Must Credit Christian Broadcasting Network (CBN), Footage May Be Used In Its Entirety, And Immediately Upon Download 4233792
Pat Robertson criticizes Trump over Syria
AP-APTN-1838: UK Brexit No Deal Cost No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4233791
IFS chief: no-deal Brexit may see return to austerity
AP-APTN-1836: US LA Trump Jr Impeachment AP Clients Only 4233790
Trump Jr. blasts Biden Ukraine connection
AP-APTN-1829: Turkey Syria Border 4 AP Clients Only 4233788
Turkish military reinforcements move to Syria border
AP-APTN-1826: Luxembourg EU Migration 2 AP Clients Only 4233787
EU migration chief urges support for migrant plan
AP-APTN-1818: UK PM EP President AP Clients Only 4233785
UK PM welcomes European Parliament president
AP-APTN-1814: Poland Blast No access Poland 4233784
Two Polish soldiers killed by WWII bomb
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 9, 2019, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.