ETV Bharat / international

రీల్​ కాదు రియల్​.. గాల్లో ఎగిరిన ఆయిల్​ ట్యాంకర్​ - oil tanker flying in the air

తూర్పు చైనాలో శనివారం ఓ భారీ ఆయిల్​ ట్యాంకర్​ పేలింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా.. 166 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Oil Tanker Flys
వీడియో: రీల్​ కాదు రియల్​.. గాల్లో ఎగిరిన ఆయిల్​ ట్యాంకర్​
author img

By

Published : Jun 14, 2020, 10:23 AM IST

కార్లు, వాహనాలు గాల్లో లేవడం సినిమాల్లో చూసుంటాం. ఫైట్లు, ఛేజింగ్​ సీన్లలో వాహనాలు ఎగిరేలా చేసేందుకు భారీ క్రేన్లు వినియోగిస్తుంటారు. అయితే సినిమాలో యాక్షన్​ సీన్లను తలపించేలా చైనాలోని ఆయిల్​ ట్యాంకర్​ ప్రమాదం జరిగింది. ఝెజియాంగ్ రాష్ట్రంలోని వెన్లింగ్ నగరం సమీపంలోని 'షెన్యాంగ్​-హైకో' ఎక్స్​ప్రెస్ వేలో.. శనివారం ఓ భారీ ఆయిల్ ట్యాంకర్​ పేలిపోయింది. ఈ ఘటనలో మంటలు అంటుకున్న ట్యాంకర్​ ఎగిరిపడిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది.

  • An #oil tanker exploded near the exit of a motorway in Wenling, Zhejiang Province in #China. The blast struck the surrounding area and killed 4 and injured more than 50 people pic.twitter.com/r78f4i64Y4

    — Xing Tian 刑天 (@TheXingtian) June 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇప్పటికే ఈ ప్రమాదంలో 18 మంది చనిపోగా.. 166 మంది క్షతగాత్రులయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆకలైతేనే వేటాడతా'.. పులికి సమీపంగా నెమలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.