ETV Bharat / international

కరోనా పంజా: 2 కోట్ల 83 లక్షలు దాటిన కేసులు - #Covid-19

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 83 లక్షలు దాటింది. కొవిడ్​ మృతుల సంఖ్య 9 లక్షల 14 వేలకు చేరువైంది. భారత్, ​అమెరికా, బ్రెజిల్ దేశాల్లో వైరస్​ వ్యాప్తి తీవ్రంగా ఉంది.

Number of COVID-19 cases worldwide surpasses 28 millions
కరోనా పంజా: 2 కోట్ల 83 లక్షలు దాటిన కేసులు
author img

By

Published : Sep 11, 2020, 8:56 AM IST

ప్రపంచదేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్​, అమెరికా, బ్రెజిల్​ దేశాల్లో వైరస్​ ఉగ్రరూపం దాల్చుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ బాధితుల సంఖ్య 2 కోట్ల 83 లక్షల 23 వేలు దాటింది. 9 లక్షల 13 వేల 908 మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు 2 కోట్ల 3 లక్ష 39 వేల మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

మారణహోమం...

కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా 38,811 కేసులు నమోదవగా...1090 మంది మరణించారు.

బ్రెజిల్​...

బ్రెజిల్​లో మహమ్మారి అలుపు లేకుండా దాడి చేస్తూనే ఉంది. కొత్తగా 40 వేల 431 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 922మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశం మొత్తం కేసులుమొత్తం మరణాలు
అమెరికా 65,88,1631,96,328
బ్రెజిల్​42,39,7631,29,575
రష్యా10,46,37018,263
పెరూ7,10,06730,344

ఇదీ చూడండి: భారత్​-చైనా వివాదం పరిష్కారానికి 'పంచ ప్రణాళిక'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.