ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో ఎలాంటి వాణిజ్య సంబంధాలు కొనసాగించేది లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరో మారు స్పష్టం చేశారు. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతుల గురించి కేబినెట్‌తో సమావేశమైన ఆయన.. ఈ మేరకు వెల్లడించారు.
భారత్ నుంచి పత్తి, చక్కెర తదితరాలు దిగుమతి చేసుకోనందున..ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని పాక్ ప్రధాని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: భారత పత్తి, చక్కెర దిగుమతులపై పాక్ నిషేధం
ఇదీ చదవండి: వెనక్కి తగ్గిన పాక్- భారత దిగుమతులకు ఓకే