ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వాహనంలోనే దాడికి పాల్పడిన తీవ్రవాది బ్రెంటన్ టారంట్ ప్రయాణించాడని అనుమానాలున్నాయి. దాడితో వీరికి ప్రత్యక్ష సంబంధం లేదని, ఇప్పటి వరకు టారంట్పైనే కేసు నమోదు చేశామని బుష్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:కోర్టులో 'నరమేధం' ముష్కరుడు