ETV Bharat / international

స్పీకర్ ఛైర్​లో బుడతడు... నెట్టింట ప్రశంసల జల్లు!

న్యూజిలాండ్​ పార్లమెంటులో చర్చ జరుగుతోంది. స్పీకర్ ఆ చర్చను నిర్వహిస్తున్నారు. అయితే.. ఆయన ఒడిలో ఒక పసిబాలుడు ఉన్నాడు. ఆ చిన్నారికి పాలుపడుతూ జోకొడుతూ ఉన్నాడా స్పీకర్. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

author img

By

Published : Aug 23, 2019, 9:06 AM IST

Updated : Sep 27, 2019, 11:14 PM IST

స్పీకర్ ఛైర్​లో బుడతడు... నెట్టింట ప్రశంసల జల్లు!

న్యూజిలాండ్ పార్లమెంట్​లో ఓ బుడతడు చేసిన సందడి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయమేంటంటే... న్యూజిలాండ్​ ఎంపీ తమతి కాఫీ, ఆమె భర్త టిమ్​ స్మిత్​ గత నెలలో సరోగసీ ద్వారా ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఎంపీగా ఉన్న ఆమె సభాసమావేశాలకు తన బిడ్డను తీసుకొచ్చారు. హౌస్ స్పీకర్​ ట్రెవర్ మల్లార్డ్ ఆ శిశువును చేతిలోకి తీసుకుని బాటిల్​తో పాలు పట్టించారు. మహిళా ఎంపీ తన బిడ్డను పార్లమెంట్​కు తీసుకురావడం, స్పీకర్ బాబును లాలించడంపై తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు.

AP Video Delivery Log - 0100 GMT News
Friday, 23 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0055: France India AP Clients Only 4226211
Macron welcomes Indian PM Modi
AP-APTN-0040: Colombia Venezuelans Citizenship AP Clients Only 4226245
Decree gives Colombia citizenship to thousands of babies
AP-APTN-0015: World Malaria AP Clients Only 4226244
WHO: eradicating malaria possible, new methods needed
AP-APTN-2355: US UT Pence USMCA Must credit KUTV - keep credit up for entire KUTV segment; No access Salt Lake City market; No use US Broadcast networks; No re-sale, re-use or archive. Must credit KTVX - keep credit up for entire KTVX segment; No access Salt Lake City market; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4226243
Pence calls for a Mexico, Canada trade deal vote
AP-APTN-2351: US Brazil Fires AP Clients Only 4226242
Scientists counter Bolsonaro over Amazon fires
AP-APTN-2324: US CA Sanders AP Clients Only 4226240
Sen. Sanders unveils $16 trillion climate plan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.