ETV Bharat / international

ప్రపంచ వ్యాప్తంగా 40వేలు దాటిన కరోనా బాధితులు! - ప్రపంచ వ్యాప్తంగా 40వేలు దాటిన కరోనా బాధితులు!

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్​ ధాటికి ఇప్పటివరకు చైనాలో 908 మంది మరణించారు. మరో 40,171 మందికి వైరస్​ లక్షణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయంగా 40,600లకు పైగా కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు. దేశాలవారీగా ఎంతమంది కరోనా బారిన పడ్డారో పరిశీలిస్తే..

new-virus-has-infected-more-than-40600-people-globally
ప్రపంచ వ్యాప్తంగా 40వేలు దాటిన కరోనా బాధితులు!
author img

By

Published : Feb 10, 2020, 7:38 PM IST

Updated : Feb 29, 2020, 9:48 PM IST

కరోనా... ప్రస్తుతం ఈ పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్​ ధాటికి మానవులు పిట్టల్లా రాలిపోతున్నారు. విరుగుడు మందులేని కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు ఒక్క చైనాలోనే 908 మంది బలయ్యారు. మరో 40,171 మందికి వైరస్ సోకినట్లు డ్రాగన్​ అధికారులు ప్రకటించారు.

చైనాలోనే కాకుండా పలు దేశాల్లోనూ పదుల సంఖ్యలో కరోనా బాధితులున్నారు. చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న జపాన్​లో 162 కేసులు నమోదయ్యాయి.

పలు దేశాల్లో నమోదైన కేసులు...

హాంకాంగ్​ 36 (చనిపోయిన వ్యక్తితో కలిపి)
మకావు 10
జపాన్​ 162
సింగపూర్ 43
థాయిలాండ్ 32
దక్షిణ కొరియా 27
మలేసియా 18
తైవాన్ 16
ఆస్ట్రేలియా 14
జర్మనీ 14
వియత్నాం 14
అమెరికా 12
ఫ్రాన్స్ 11
యూఏఈ 7
కెనడా 6
ఫిలిప్పైన్స్ 3 (చనిపోయిన వ్యక్తితో కలిపి )
యూకే 3
భారత్ 3
ఇటలీ 3
రష్యా 2
స్పెయిన్ 2
బెల్జీయం 1
నేపాల్ 1
శ్రీలంక 1
స్వీడన్ 1
కాంబోడియా 1
ఫిన్​లాండ్​ 1

ఇదీ చూడండి:'4 నెలల చిన్నారితో సీఏఏ నిరసనలకు వెళ్తారా?'

కరోనా... ప్రస్తుతం ఈ పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్​ ధాటికి మానవులు పిట్టల్లా రాలిపోతున్నారు. విరుగుడు మందులేని కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు ఒక్క చైనాలోనే 908 మంది బలయ్యారు. మరో 40,171 మందికి వైరస్ సోకినట్లు డ్రాగన్​ అధికారులు ప్రకటించారు.

చైనాలోనే కాకుండా పలు దేశాల్లోనూ పదుల సంఖ్యలో కరోనా బాధితులున్నారు. చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న జపాన్​లో 162 కేసులు నమోదయ్యాయి.

పలు దేశాల్లో నమోదైన కేసులు...

హాంకాంగ్​ 36 (చనిపోయిన వ్యక్తితో కలిపి)
మకావు 10
జపాన్​ 162
సింగపూర్ 43
థాయిలాండ్ 32
దక్షిణ కొరియా 27
మలేసియా 18
తైవాన్ 16
ఆస్ట్రేలియా 14
జర్మనీ 14
వియత్నాం 14
అమెరికా 12
ఫ్రాన్స్ 11
యూఏఈ 7
కెనడా 6
ఫిలిప్పైన్స్ 3 (చనిపోయిన వ్యక్తితో కలిపి )
యూకే 3
భారత్ 3
ఇటలీ 3
రష్యా 2
స్పెయిన్ 2
బెల్జీయం 1
నేపాల్ 1
శ్రీలంక 1
స్వీడన్ 1
కాంబోడియా 1
ఫిన్​లాండ్​ 1

ఇదీ చూడండి:'4 నెలల చిన్నారితో సీఏఏ నిరసనలకు వెళ్తారా?'

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL13
DL-KEJRIWAL-BJP
BJP mocking me ever since I recited 'Hanuman Chalisa': Kejriwal
         New Delhi, Feb 8 (PTI) Delhi Chief Minister and AAP supremo Arvind Kejriwal on Saturday alleged that the BJP has been mocking him ever since he recited the 'Hanuman Chalisa' on a TV channel.
         Taking to Twitter after casting his vote for the Delhi assembly elections, Kejriwal sought to know what kind of politics the Bharatiya Janata Party (BJP) is doing.
         "Ever since I have recited the 'Hanuman Chalisa' on a TV channel, the BJP is constantly mocking me. Yesterday, I went to a Hanuman Temple.
         "Today,BJP leaders are saying that the temple has turned impure by his visit. What kind of politics is this? God belongs to all. God blesses everyone, including those in the BJP," Kejriwal tweeted in Hindi.
         On Friday, Kejriwal along with his wife offered prayers at the famous Hanuman Temple near Connaught Place.
         Earlier this week, the Aam Aadmi Party (AAP) national convener had said his reciting the 'Hanuman Chalisa' has hurt leaders of the BJP.
         During an election rally in Delhi on February 4, Uttar Pradesh Chief Minister Yogi Adityanath had said, "Now Arvind Kejriwal has started reciting the 'Hanuman Chalisa'. In coming days, you will see Owaisi reciting the same. This will certainly happen."
         The counting of votes will take place on February 11. PTI BUN BUN
ANB
ANB
02081152
NNNN
Last Updated : Feb 29, 2020, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.