ETV Bharat / international

భారత కరోనా టీకా తీసుకున్న నేపాల్ ప్రధాని - నేపాల్

నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత్​లో తయారైన కరోనా టీకా తీసుకున్నారు. ఆయన భార్య రాధికా శాక్య కూడా వ్యాక్సిన్​ వేయించుకున్నారు.

Nepal PM Oli receives first jab of Indian-made COVID-19 vaccine
భారత కరోనా టీకా తీసుకున్న నేపాల్ ప్రధాని
author img

By

Published : Mar 7, 2021, 7:10 PM IST

Updated : Mar 7, 2021, 7:41 PM IST

నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. భారత్​లో తయారైన కరోనా టీకాను ఆదివారం తీసుకున్నారు. ఆయన భార్య రాధికా శాక్య కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాఠ్​మాండు త్రిభువన యూనివర్సిటీ టీచింగ్​ హస్పిటల్​(టీయూటీహెచ్​)లో టీకాను తీసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

ప్రస్తుతం నేపాల్​లో కరోనా టీకా రెండో దశ పంపిణీ జరుగుతోంది. అర్హత ఉన్న 65 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రధాని కోరారు.

ఇదీ చూడండి: నేపాల్​ చేరిన 10 లక్షల కొవిషీల్డ్​ టీకాలు

Last Updated : Mar 7, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.