ETV Bharat / international

వివాదాస్పద 'మ్యాప్​'కు నేపాల్​ పార్లమెంట్​ ఆమోదం - nepal new map bill

nepals-parliament
వివాదాస్పద 'మ్యాప్​' సవరణకు నేపాల్​ పార్లమెంట్​ ఆమోదం
author img

By

Published : Jun 13, 2020, 5:32 PM IST

Updated : Jun 13, 2020, 6:18 PM IST

17:29 June 13

వివాదాస్పద 'మ్యాప్​' సవరణకు నేపాల్​ పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. కలాపానీ, లిపులేఖ్​ ప్రాంతాలను కలుపుకొని ఆ దేశ చిత్రపటాన్ని మార్చేందుకు వీలుగా రాజ్యాంగాన్ని మార్చేందుకు పచ్చజెండా ఊపింది.

రాజ్యాంగ సవరణ బిల్లు కోసం నేపాల్​ పార్లమెంటు శనివారం ప్రత్యేకంగా భేటీ అయింది. భారత సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలను కలుపుతూ రూపొందించిన కొత్త మ్యాపునకు సంబంధించిన బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ సహా జనతా సమాజ్​వాదీ పార్టీ మద్దతిచ్చాయి.

ఇదీ చూడండి: నేపాల్​ కొత్త మ్యాపునకు ఆమోదం లాంఛనమే!

Last Updated : Jun 13, 2020, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.