ETV Bharat / international

మళ్లీ కటకటాల వెనక్కు పాక్​ మాజీ ప్రధాని - pakistan

పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి నవాజ్​ షరీఫ్​ తిరిగి కోట్​ లఖ్​పత్​ కారాగారానికి చేరుకున్నారు. బెయిల్​ గడువు ముగిసిన నేపథ్యంలో అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి... జైలుకు వెళ్లారు.

మళ్లీ కటకటాల వెనక్కు పాక్​ మాజీ ప్రధాని
author img

By

Published : May 8, 2019, 11:28 AM IST

మళ్లీ కటకటాల వెనక్కు పాక్​ మాజీ ప్రధాని

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్ తిరిగి లాహోర్​లోని కోట్​ లఖ్​పత్​ జైలుకు చేరుకున్నారు. వైద్యం నిమిత్తం షరీఫ్​ పొందిన ఆరు వారాల మధ్యంతర బెయిల్​ గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ఆల్​ అజీజీయా మిల్స్ అవినీతి​ కేసులో నవాజ్​ షరీఫ్ ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

తమ నాయకుడు జైలుకు వెళుతున్నారని తెలిసి వందల మంది పాక్​ ముస్లిం లీగ్​ పార్టీ శ్రేణులు షరీఫ్​ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంటే జైలు వరకు వెళ్లారు. 30 నిమిషాల్లో జైలుకు చేరుకునే వీలున్నప్పటికీ అభిమానుల రాకతో నాలుగు గంటల సమయం పట్టింది. అర్ధరాత్రి వరకు ఆయనతోనే ఉండి మద్దతుగా నినాదాలు చేశారు అభిమానులు.

ఇదీ కేసు...

గత ఏడాది డిసెంబర్​ 24న మాజీ ప్రధాని షరీఫ్​కు ఏడాళ్ల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. ఆల్​ అజీజీయా అవినీతి కేసులో ఆయనకు రూ.1.5 బిలియన్ల జరిమానా విధించింది. మొదటగా అదియాలా జైలులో ఉంచినప్పటికీ ఆయన అభ్యర్థన మేరకు కోట్​ లఖ్​పత్​ కారాగారానికి తరలించారు. ఇటీవల బెయిల్​పై బయటకు వచ్చారు.

గుండె, కిడ్నీల సమస్యతో బాధపడుతున్న షరీఫ్​ మెరుగైన చికిత్స కోసం లండన్​ వెళ్లడానికి అనుమతించాలన్న పిటిషన్​ను​ తిరస్కరించింది కోర్టు. మధ్యంతర బెయిల్​ గడువు ముగియటం వల్ల తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: మహిళా కమాండోల దెబ్బకు ఇద్దరు నక్సల్స్ హతం

AP Video Delivery Log - 0300 GMT News
Wednesday, 8 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0256: UK Attack Inquest No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4209839
Parents of London attack victim on inquest start
AP-APTN-0241: US CO School Shooting React AP Clients Only 4209838
Survivors, parents on US school shooting ordeal
AP-APTN-0138: Costa Rica Venezuela Part no access Costa Rica 4209837
Contact Group seeks to end Venezuelan crisis
AP-APTN-0126: MidAir Pompeo Briefing AP Clients Only 4209833
Pompeo on Iran threats, focus of talks with Iraqis
AP-APTN-0117: Sudan Council AP Clients Only 4209836
Sudan council: Let Sharia laws guide legislation
AP-APTN-0102: Argentina Evita AP Clients Only 4209719
100 'Evitas' mark centenary of Peron's birth
AP-APTN-0102: Brazil National Museum AP Clients Only 4209815
Brazil museum recovers 200 Egypt pieces after fire
AP-APTN-0102: Cuba Gay Parade AP Clients Only 4209805
Cuba suspends gay parade
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.