ETV Bharat / international

జీ-20 సదస్సు: సభ్య దేశాలతో మోదీ భేటీ - japan

జీ-20 సభ్యదేశాలు ఇండోనేసియా, బ్రెజిల్​, టర్కీ అధినేతలతో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతంపై ప్రధానంగా చర్చించారు.

సభ్య దేశాలతో మోదీ భేటీ
author img

By

Published : Jun 29, 2019, 10:11 AM IST

ఇండోనేసియా, బ్రెజిల్​, టర్కీ దేశాధ్యక్షులతో ప్రధాని నరేంద్రమోదీ వేర్వేరుగా సమావేశం అయ్యారు. జీ-20 సదస్సులో భాగంగా ప్రత్యేకంగా జరిగిన ఈ భేటీల్లో దేశాల మధ్య పరస్పర వాణిజ్య సంబంధాలపై చర్చించారు.

ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో భేటీలో వివిధ అంశాలను ప్రస్తావించారు మోదీ. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర రవాణా రంగాల్లో సంబంధాల బలోపేతం చేసే మార్గాలపై విస్తృతంగా చర్చించారు.

  • Pertemuan istimewa dengan Presiden @jokowi, di mana kami meninjau semua aspek hubungan India-Indonesia.

    Melihat ke depan untuk meningkatkan kerja sama maritim, terutama perdagangan dan hubungan antar manusia dengan Indonesia yang lebih kuat. pic.twitter.com/Wymp65taXJ

    — Narendra Modi (@narendramodi) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Happy to have met President @jairbolsonaro of Brazil. India and Brazil are cooperating extensively and working together in various global forums. Building on this, we seek to further diversify economic and cultural relations with Brazil. pic.twitter.com/qYm4DsHULb

ఈ భేటీ తర్వాత బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్​ బోల్సోనారోతో సమావేశం అయ్యారు మోదీ. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయం, జీవ ఇంధనాలపై సమాలోచనలు జరిపారు.

అనంతరం టర్కీ అధ్యక్షుడు రిసెప్​ తయీప్​ ఎర్డోగాన్​తో భేటీ అయ్యారు.

  • The interactions in Osaka continue.

    A productive meeting with President @RTErdogan on the sidelines of the #G20 Summit.

    Both leaders talked about the strong development partnership between India and Turkey. pic.twitter.com/fFCPjdKDAA

    — PMO India (@PMOIndia) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహిళా సాధికారతకు మద్దతు

మహిళా సాధికారతకు మద్దతుగా నిలుస్తామని జీ-20 దేశాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ సలహాదారు ఇవాంకా ట్రంప్​ ప్రతిపాదనను అన్ని దేశాలు అంగీకరించాయి.

"మహిళలకు సమాన హక్కులు కల్పిస్తే 2025కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో 28 ట్రిలియన్​ డాలర్ల మేర పెరుగుతుంది."

-ఇవాంకా ట్రంప్​, ట్రంప్​ సలహాదారు

ఇదీ చూడండి: జీ20 సదస్సు: అందరి కళ్లు పుతిన్​ 'మగ్​'పైనే

New Delhi, June 29 (ANI): If you are trying to lose weight then watch your sleep pattern. Short sleep duration and a high sleep variability blunt weight loss, finds a study. The study was published in the 'International Journal of Obesity'. The researchers from the Human Nutrition Unit of the Rovira i Virgili University, in conjunction with other research groups involved in the Predimed-Plus study, assessed the changes in weight and adiposity, body fat, of the 1,986 individuals who took part in the study for a whole year, all of whom presented overweight, obesity and the metabolic syndrome. The patients followed an intensive intervention programme in terms of a lifestyle designed for weight loss. It was based on a low-calorie Mediterranean diet, physical activity, and behaviour therapy. The researchers observed that the individuals with highly variable sleep patterns, who did not sleep the same number of hours every night at the beginning of the study lost less weight after a follow-up period of 12 months. What is more, high sleep variability and sleeping little, less than six hours, a day was associated with a lower decrease in body mass index and waist circumference. The results revealed that adopting measures to achieve an appropriate sleep pattern may have an impact on maintaining the correct weight and preventing other metabolic disorders associated with excess body fat.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.