ETV Bharat / international

ప్రమాదకర పర్వతంపై కిమ్​ జోంగ్​ ఉన్​ గుర్రపు స్వారీ - పయేక్టు పర్వతంపై కిమ్ జోంగ్ ఉన్

సంచలనాలకు మారుపేరైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ అత్యంత ప్రమాదకరమైన పయేక్టు పర్వతంపై గుర్రపు స్వారీ చేస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. కిమ్ వంశానికి అత్యంత పవిత్రమైన ఈ పర్వతంపై ఎలాంటి రక్షణ లేకుండానే కిమ్ గుర్రాన్ని దౌడు తీయించి మగధీరుడు అనిపించుకున్నారు. అమెరికానే ఎదిరిస్తున్న ఈయనకు గుర్రపు స్వారీ ఓ లెక్కా ఏమిటి!

తెల్లగుర్రంపై మగధీరుడు.. కిమ్​ జోంగ్​ ఉన్
author img

By

Published : Oct 16, 2019, 7:58 PM IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అత్యంత ప్రమాదకర పర్వతంపై గుర్రపు సవారీ చేశారు. తెల్లటి మంచుతో కప్పేసిన పయేక్టు అనే పర్వతంపై ఆయన ఒక్కరే సవారీ చేసినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఇది కొరియా ద్వీపకల్పంలోనే అత్యంత ఎత్తైన పర్వతం. కిమ్‌ తెల్లటి గుర్రాన్ని ఎక్కి షికారు చేస్తున్న ఫొటోలు కూడా బయటకి వచ్చాయి.

ఉత్తరకొరియాలో పయేక్టు పర్వతం కిమ్‌ వంశానికి ఆధ్యాత్మికంగా అతి ముఖ్యమైంది. ఒంటరిగా తెల్ల గుర్రంపై సవారీని కిమ్‌ బాగా ఆస్వాదించినట్లు ఆయన సహాయకులు తెలిపారు. అది ప్రమాదకరమైన పర్వతమైనప్పటికీ కిమ్‌ ఏ మాత్రం భయపడకుండా తన పర్యటనను పూర్తి చేశారని మీడియా పేర్కొంది. కొరియా చరిత్రలో ఇదో అద్భుతమైన ఘట్టంగా అభివర్ణించింది. ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో కిమ్‌ ఇలాంటి సాహస యాత్రలు చేస్తారని తెలుస్తోంది. మరి ఈసారి కిమ్‌ దేనిపై ప్రకటన చేస్తారో తెలియాల్సి ఉంది.

Kim rides horse to a sacred NKorean peak
ప్రమాదకర పర్వతంపై మగధీరుడు కిమ్​జోంగ్ఉన్​ గుర్రపు స్వారీ
Kim rides horse to a sacred NKorean peak
పర్వత అందాల మధ్య కిమ్​జోంగ్ ఉన్ విహారం
Kim rides horse to a sacred NKorean peak
శ్వేతాశ్వంపై కిమ్​జోంగ్ ఉన్​
Kim rides horse to a sacred NKorean peak
పయేక్టుపై కిమ్​జోంగ్ ఉన్ గుర్రపు స్వారీ
Kim rides horse to a sacred NKorean peak
కిమ్​ జోంగ్ ఉన్​ చిద్విలాసం

ఇదీ చూడండి: అతి త్వరలో మోదీ-ఇమ్రాన్​ భేటీ..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 16 October 2019
1. British Brexit negotiator David Frost leaving the EU Commissin building
STORYLINE:
British Brexit chief negotiator David Frost left the EU Commission headquarters on Wednesday following talks on Britain's exit from the bloc.
The European Union's chief Brexit negotiator says talks between the EU and Britain on the country's departure from the bloc are continuing after running through the night but that obstacles remain.
Michel Barnier briefed members of the European Commission - which is supervising the negotiations - on the latest developments and is set to update key EU lawmakers later Wednesday.
The aim is to secure a legally watertight agreement on a new divorce deal before a crunch two-day summit of EU leaders in Brussels starting Thursday.
Britain is set to leave the EU on Oct. 31.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.