ETV Bharat / international

ఉత్తర కొరియా అధ్యక్షుడు 'కిమ్'​ సంచలన నిర్ణయం - KIM TRUMP

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్ ఉన్ నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అణ్వాయుధ పరీక్షలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అణ్వాయుధ, ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తే అది అమెరికాకు ఆగ్రహం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Kim Jong-un: North Korea ending test moratoriums
అణ్వాయుధ పరీక్షలపై నిషేధం ఎత్తేశాం: కిమ్
author img

By

Published : Jan 1, 2020, 9:08 AM IST

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి పరీక్షలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అణు పరీక్షలపై తాము విధించుకున్న స్వీయ నిషేధంతో ఇక ఎలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్​ మధ్య అణ్వాయుధ నిరాయుధీకరణ ప్రధానాంశంగానే ఇప్పటివరకు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో కొంత మేరకే పురోగతి నమోదయింది. అమెరికా తమపై విధించిన ఆంక్షలను సడలించాలని డిమాండ్ చేస్తూ 2019 చివరినాటికి గడువు విధించింది కిమ్​ ప్రభుత్వం. అయితే అగ్రరాజ్యం దీనిపై ఎలాంటి జవాబివ్వని కారణంగానే కిమ్​ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిషేధం ఎత్తేస్తున్నట్లు ఉత్తరకొరియా ప్రకటన నేపథ్యంలో ట్రంప్ తలే లక్ష్యంగా కిమ్ గురిపెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చర్యలు కిమ్​కే ప్రమాదంగా మారే అవకాశాలున్నాయంటున్నారు.

గతంలో అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగలిగే సామర్థ్యమున్న ఆరు అణ్వాయుధ పరీక్షలను నిర్వహించింది కొరియా ​దేశం.

అయితే క్షిపణి పరీక్షలను నిర్వహించబోమని కిమ్ మాట ఇచ్చారంటూ ట్రంప్ పదేపదే గుర్తుచేస్తున్నారు. కానీ వాస్తవంగా ఏదైనా క్షిపణి పరీక్ష చేపడితే.. బదులుగా డొనాల్డ్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది.

SNTV Digital Daily Planning Update, 1800 GMT
Tuesday 31st December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: "Every game for us is a must win" says Arteta ahead of hosting Manchester United in the English Premier League. Expect at 2230.
SOCCER: Lampard "under no illusions about how hard it will be" against Brighton in the English Premier League. Expect at 2230.
SOCCER: Pep Guardiola regrets missing a chance to play under Carlo Ancelotti. Expect at 2230.
SOCCER: 'Ancelotti's return incredible news for EPL' Guardiola praises new Everton boss. Already moved.
SOCCER: Jose Mourinho Mourinho looks ahead to Tottenham's New Year's Day game at Southampton. Already moved.
SOCCER: 'This will be Manchester United's decade' insists Solskjaer ahead of Arsenal game. Already moved.
SOCCER: Ancelotti hails Guardiola as a "genius" ahead of Everton's trip to Manchester City. Already moved.
SOCCER: Perth Glory win 3-0 at Central Coast Mariners in the Australian A-League. Already moved.
SOCCER: A slip by CCM defender Ziggy Gordon gifts a New Year's present to Perth Glory. Already moved.
WINTER SPORT: Ustiugov leads a Russian clean sweep in men's 15km freestyle in Toblach, Italy. Already moved.
WINTER SPORT: Norway's Therese Johaug extends FIS World Cup lead with 10km Tour de Ski win. Already moved.
TENNIS: John Isner and Taylor Fritz practise and then meet volunteer firefighters. Already moved.
TENNIS: Russia look ahead to their first match at the  inaugural ATP Cup. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Wednesday 1st January 2020.
SOCCER: Manager reactions following selected Premier League fixtures.
SOCCER: Western Sydney Wanderers v Brisbane Roar in the Australian A-League.
WINTER SPORT: Highlights from a cross-country World Cup event in Toblach, Italy.
WINTER SPORT: Action from a men's ski jumping World Cup event in Garmisch-Partenkirchen, Germany.
CRICKET: South Africa prepare to take on England in the second Test in Cape Town.
CRICKET: England prepare to meet South Africa in the second Test in Cape Town.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.