ETV Bharat / international

మోదీతో భేటీ అయ్యే ప్రసక్తే లేదు: ఇమ్రాన్​ - కశ్మీర్​

కశ్మీర్​ అంశంలో అంతర్జాతీయంగా ఎదురుదెబ్బలు తగిలినా తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది పాకిస్థాన్​. కశ్మీర్ లోయ​లో పరిస్థితులను అంతర్జాతీయ సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశమే లేదని తెలిపారు.

'కశ్మీర్​లో పరిస్థితులను అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది'
author img

By

Published : Sep 28, 2019, 8:41 PM IST

Updated : Oct 2, 2019, 9:35 AM IST

కశ్మీర్​పై తన ప్రచారానికి పెద్దగా ఆదరణ లభించలేదని అంగీకరించిన పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. కశ్మీర్​లో పరిస్థితులను అంతర్జాతీయ సమాజం గమనిస్తుందనే విశ్వాసం ఉందని ఉద్ఘాటించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత వ్యతిరేక వాక్చాతుర్యాన్ని కొనసాగించారు ఖాన్​. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.

సరిహద్దు తీవ్రవాదంపై కఠిన చర్యలు తీసుకొనేవరకు పాకిస్థాన్​తో చర్చలు పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్​ ఇప్పటికే స్పష్టం చేసింది.

మార్కెట్​గా చూస్తోంది..

ప్రపంచ దేశాల నాయకులు భారత్​ను ఒక పెద్ద మార్కెట్​గా చూస్తున్నారని ఆరోపించారు ఇమ్రాన్​. 100కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం, వాణిజ్య పరంగా ఎంతో ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారని అందుకే కశ్మీర్​ అంశంలో మాట్లాడలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా న్యూయార్క్​ పర్యటనలో కశ్మీర్​లోని పరిస్థితులను అంతర్జాతీయ నాయకులకు వివరించినట్లు చెప్పారు ఇమ్రాన్​. కశ్మీర్​ అంశంలో ప్రధాని మోదీ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నప్పటికీ.. ద్వైపాక్షిక అంశమేనని ఉద్ఘాటించారు​.

" కశ్మీర్​ను ద్వైపాక్షిక అంశమని మోదీ చెబుతూనే ఉన్నారు. మేము ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రం అది భారత అంతర్గత విషయమని పేర్కొంటున్నారు. కానీ అంతర్జాతీయ సమాజం కశ్మీర్​ పరిస్థితులను పరిశీలిస్తుందని నేను భావిస్తున్నా. అది నా పర్యటన ద్వారా సాధించానని అనుకుంటున్నా. ప్రస్తుతం కశ్మీర్​ అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశం. "

- ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధానమంత్రి.

కశ్మీర్​లోకి వెళ్లే పాకిస్థానీలు... దేశ ద్రోహులే..

నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులను మోహరిస్తూ.. కశ్మీర్​లోకి పంపిస్తున్నట్లు భారత్​ చేస్తున్న వాదనలు తోసిపుచ్చారు ఖాన్​. కశ్మీర్​లోకి వెళ్లే పాకిస్థానీలు ఎవరైనా దేశానికి, కశ్మీర్​కు ద్రోహులుగా పాక్ ప్రభుత్వం పేర్కొన్నట్లు చెప్పారు. రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఎదురెదురుగా నిలవడం తొలిసారని తెలిపారు ఇమ్రాన్​. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలనే ఉద్దేశంతోనే గత ఫిబ్రవరిలో భారత పైలట్​ను విడిచిపెట్టినట్లు గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 'భారతీయుల తరఫున మాట్లాడే అర్హత పాక్​కు లేదు'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST:  Kawasaki Todoroki Stadium, Japan- 28th September 2019
1. 00:00 Teams walking in (Kawasaki Frontale - blue; Vissel Kobe - white)
2. 00:06 Fans   
First Half:
3. 00:12 CHANCE Kawasaki Frontale: 12th minute.  Yu Kobayashi's shot just a bit too high. Assisted by Ao Tanaka.
4. 00:24 GOAL: 44th minute. David Villa scored for Vissel Kobe, assisted by Kyogo Furuhashi following a fast break.  Vissel Kobe 1-0.
5. 00:45 Replay of the goal  
Second Half:
6. 00:57 GOAL: 70th minute. Leo Osaki scored for Vissel Kobe with a header from very close range, assisted by Thomas Vermaelen with a headed pass following a corner. Vissel Kobe 2-0.
7. 01:09 Replay of the goal
8. 01:21 GOAL: 90+1 minute. Tatsuya Hasegawa scored for Kawasaki Frontale,  Kawasaki Frontale 1-2.
9. 01:40 Replay of the goal
10. 01:54 CHANCE Kawasaki Frontale: 90+5 minute.  Hidemasa Morita's shot saved in the center of the goal, followed with final whistle
11. 02:13 Vissel Kobe players celebrating the victory
DURATION: 02:18
STORYLINE:
David Villa scored the opener as his club Vissel Kobe defeated Kawasaki Frontale 2-1 away in the J League on Saturday.
Leo Osaki scored his first goal for Vissel Kobe in the 70th minute while Tatsuya Hasegawa's goal in the injury time denied the visitors a clean sheet.
Last Updated : Oct 2, 2019, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.