ETV Bharat / international

ఉత్సవాలు కాదు... ఉద్యమాలు - మహిళా హక్కులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా దేశాల్లో మహిళలు... హక్కుల కోసం ఉద్యమించారు.

మహిళా హక్కుల కోసం పోరాటం
author img

By

Published : Mar 8, 2019, 5:32 PM IST

ఫిలిప్పీన్స్​ రాజధాని మనీలాలో మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హక్కుల సాధనకై గళం విప్పారు.

దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యురెట్​ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్షుడు రోడ్రిగో మహిళా హక్కులను గౌరవించాలని డిమాండ్ చేశారు.

మహిళా హక్కుల కోసం పోరాటం

దక్షిణ కొరియా సియోల్​లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మహిళలకు మరిన్ని హక్కులు కల్పించాలని, వారిని సరైన రక్షణ కల్పించాలని డిమాండ్​ చేశారు.

New Delhi, Mar 08 (ANI): You will now be able to send your beloved Google Pixel 3 at the company's official mail-in repair centre. Until now; getting the flagship Smartphone repaired required one to visit uBreakiFix or such third party locations. However you can find your Google Pixel 3 to the company's mail- in repair centre, Engadget reported.Sending the Pixel 3 or eligible devices through the mail-in system could take up to 10 days for repair, but it ensures higher customers satisfaction when compared to third- party repair centers.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.