ETV Bharat / international

'ఆర్టికల్'​ రగడ: 'భారత్​ వద్దు'కు పాక్ నిర్ణయం

కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా దౌత్యాధికారిని వెనక్కి పంపించేందుకు నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్ ఆ దిశగా మరిన్ని అడుగులు వేసింది.  వినోద రంగంలో సంయుక్త కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

'ఆర్టికల్'​ రగడ: 'భారత్​ వద్దు'కు పాక్ నిర్ణయం
author img

By

Published : Aug 10, 2019, 6:31 AM IST

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు సరికాదంటూ నిరసన వ్యక్తం చేస్తూ భారత దౌత్యాధికారిని వెనక్కి పంపించేందుకు నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్ ఆ దిశగా మరో అడుగు వేసింది. వినోద రంగంలో ఇరు దేశాల సంయుక్త కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్ సమాచార ప్రసారాల శాఖ 'సే నో టూ ఇండియా' అనే భారత వ్యతిరేక నినాదాన్ని విడుదల చేసింది.

"భారత్​కు చెందిన సమాచారమేదైనా ప్రసారం చేయకూడదని, ఆ దేశానికి చెందిన డీటీహెచ్ వస్తువులను అమ్మరాదని నిర్ణయించాం. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్​ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(పెర్మా) ప్రకటన జారీ చేసింది."

-ఫిర్దౌస్ ఆషీక్ ఆవాన్, పాక్ ప్రధాని సమాచార సహాయకురాలు

భారత్​ సినిమాల నిలిపివేత..

భారత్​కు సంబంధించిన సాంస్కృతిక సమాచారం వల్ల పాకిస్థాన్ యువత చెడిపోతోందని వ్యాఖ్యానించారు ఫిర్దౌస్. అన్ని వేదికల్లో హిందుత్వ సిద్ధాంతాలను ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా మండలి నిర్ణయించిందని స్పష్టం చేశారు. భారత సాంస్కృతిక చొరబాటును పాక్ మీడియా సంస్థలు నియంత్రించాలని ఆవాన్ పేర్కొన్నారు.

పాకిస్థాన్ థియేటర్లలో భారత సినిమాల ప్రదర్శననూ నిలిపివేయాలని పాక్ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:మోదీ ప్రసంగం: భాజపా ప్రశంస- భరోసా ఇవ్వలేదన్న కాంగ్రెస్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Stade IGA, Montreal, Quebec, Canada. 9th August 2019.
(8) Daniil Medvedev, Russia, def. (2) Dominic Thiem, Austria, 6-3, 6-1:
First set:
1. 00:00 Medvedev winner - drop shot
Second set:
2. 00:18 Medvedev winner - forehand
3. 00:37 Medvedev winner - lob
4. 00:49 Match point Medvedev - ace
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:07
STORYLINE:
Daniil Medvedev knocked second seed Dominic Thiem out of the Rogers Cup in Montreal, Canada on Friday, winning their quarter-final meeting for the loss of just four games.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.