ETV Bharat / international

చైనా విదేశాంగ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ

author img

By

Published : Mar 6, 2021, 7:27 AM IST

Updated : Mar 6, 2021, 9:56 AM IST

చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో ఆ దేశంలోని భారత రాయబారి విక్రమ్​ మిస్రి శుక్రవారం సమావేశమయ్యారు. తూర్పు లద్ధాఖ్​లోని మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు.

china vs india
చైనా విదేశాంగ ఉపమంత్రితో భారత రాయబారి భేటీ

చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిస్రి శుక్రవారం చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి లువో ఝావోహుయితో భేటీ అయ్యారు. తూర్పు లద్దాఖ్‌లో మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణను పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.

సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు, ద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి ఇది దోహదపడుతుందని చెప్పారు. లువో గతంలో భారత్‌లో చైనా రాయబారిగా పనిచేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Mar 6, 2021, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.