ETV Bharat / international

నదీ జలాల విషయంలో పాకిస్థాన్​ను రెచ్చగొట్టొద్దు: ఖురేషీ

ఇస్లామాబాద్​లో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సింధు జల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) సమావేశానికి పాక్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషీ అధ్యక్షత వహించారు. జీలం, చీనాబ్​, సింధు నదుల ప్రవాహాన్ని మళ్లించడానికి భారత్​ ప్రయత్నిస్తే.. పాక్ తగిన విధంగా స్పందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

author img

By

Published : Oct 23, 2019, 6:07 AM IST

Updated : Oct 23, 2019, 6:13 AM IST

నదీ జలాల విషయంలో మమ్మల్ని రెచ్చగొట్టద్దు: ఖురేషీ
నదీ జలాల విషయంలో మమ్మల్ని రెచ్చగొట్టద్దు: ఖురేషీ

జీలం, చీనాబ్​, సింధు నదుల ప్రవాహాన్ని మళ్లించడానికి భారత్​ ఏ ప్రయత్నం చేసినా... దాన్ని పాక్​ను 'రెచ్చగొట్టడం'గా భావిస్తామని పాకిస్థాన్​ విదేశాంగమంత్రి షా మహమూద్​ ఖురేషీ పేర్కొన్నారు.

ఇస్లామాబాద్​లో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సింధు జల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) సమావేశానికి అధ్యక్షత వహించిన ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్​ వైపు ప్రవహించే నదీ జలాలను మళ్లించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు ఓ అధికారిక ప్రకటన వెలువడింది.

నదీ జలాలను మళ్లించడానికి భారత్ ఎలాంటి ప్రయత్నం చేసినా, పాకిస్థాన్​ తగిన విధంగా స్పందిస్తుందని, అందుకు తమకు హక్కు ఉందని ఖురేషీ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన భద్రతాదళాలు

AP Video Delivery Log - 2100 GMT News
Tuesday, 22 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2058: Russia Syria Militants AP Clients Only 4236168
Shoigu: 500 militants have escaped in Syria
AP-APTN-2052: Peru Reax Bolivia Must credit content creator 4236154
Peru's Pres. calls on OAS action for Bolivia elections
AP-APTN-2052: Chile Protests 2 AP Clients Only 4236153
Massive protests continue in Chile
AP-APTN-2052: Venezuela Teacher Troubles AP Clients Only 4236158
Venezuelan teachers protest for better working conditions
AP-APTN-2052: Haiti Protest AP Clients Only 4236163
Haiti: Catholic leaders lead protest against government
AP-APTN-2051: Bolivia Morales Observers AP Clients Only 4236164
Bolivia's Morales: 'I have nothing to hide'
AP-APTN-2051: Chile Protest 3 AP Clients Only 4236167
Violent protests continue tin Chile
AP-APTN-2047: Spain Catalonia Protest AP Clients Only 4236166
Hundreds continue Catalan protest in Barcelona
AP-APTN-2014: US VA Baldwin Campaign AP Clients Only 4236162
Actor Alec Baldwin campaigns for Virginia Democrats
AP-APTN-2012: Syria Displaced AP Clients Only 4236161
Families displaced by Turkish offensive in northern Syria
AP-APTN-2005: US Senate Syria AP Clients Only 4236160
Senators prod Trump to keep troops in Syria
AP-APTN-1959: UK Dunn Family AP Clients Only 4236159
Bereaved Dunn parents meet UK opposition lawmaker
AP-APTN-1939: US Senate Impeach Lynching AP Clients Only 4236157
Senators denounce Trump's 'lynching' tweet
AP-APTN-1927: Russia Turkey Lavrov AP Clients Only 4236156
Lavrov on Syria offensive, Turkey-Russia deal
AP-APTN-1927: US IL Teachers Strike AP Clients Only 4236155
Warren joins striking teachers as talks stall
AP-APTN-1909: UK Brexit Vote 2 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4236151
British gov't backs off from fast-track plan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 23, 2019, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.