ETV Bharat / international

'బోయింగ్‌'పై భారత్​ నిషేధం

author img

By

Published : Mar 13, 2019, 10:55 AM IST

Updated : Mar 13, 2019, 3:53 PM IST

'బోయింగ్​ 737 మాక్స్​ 8' విమానాలను తాజాగా భారత్ కూడా నిషేధించింది. ఈ శ్రేణి విమానంలో భద్రతా ప్రమాణాల లోపం వల్ల ఇటీవల ఇథియోపియా విమాన ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ విమానాల నిషేధానికి ప్రపంచదేశాలు సిద్ధమవుతున్నాయి.

బోయింగ్​ 737 మాక్స్​ 8'పై భారత్​ నిషేధం
బోయింగ్​ 737 మాక్స్​ 8'పై భారత్​ నిషేధం

ఇథియోపియా విమాన ప్రమాదం తర్వాత 'బోయింగ్​ 737 మాక్స్​ 8' విమానాలను నిషేధించిన దేశాల జాబితాలో తాజాగా భారత్​ చేరింది. తక్షణమే వీటిని విమానాశ్రయాలకు పరిమితం చేయాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నిర్ణయించింది.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది డీజీసీఏ. భద్రతాపరంగా అన్ని అంశాలు పరిశీలించే వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది.

భారత్​లో స్పైస్​జెట్ 12 ​, జెట్​ ఎయిర్​వేస్ 5 బోయింగ్​ 737 మాక్స్​ 8 విమానాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుత నిర్ణయంతో ఇవి తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఎదుర్కోక తప్పదు.

నిషేధించిన దేశాలు..

ఇప్పటికే సింగపూర్​, చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియాలు ఈ శ్రేణికి చెందిన విమానాలను తాత్కాలికంగా విమానాశ్రయాలకు పరిమితం చేశాయి. మరో వైపు తమ గగనతలంలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలు ఎగరడానికి వీల్లేదని ఐరోపా సమాఖ్య తెలిపింది.

బోయింగ్​ 737 మాక్స్ 8 విమానాలను నిషేధించిన జాబితాలో భారత్​తో పాటు యూఏఈ, ఒమన్​, న్యూజిలాండ్​, ఫ్రాన్స్​ చేరాయి. మరిన్ని దేశాలు ఈ బోయింగ్​ విమానాలను నిషేధించడానికి సమాయత్తమవుతున్నాయి.

ఇంతకీ ఏం జరిగింది?

ఆదివారం ఇథియోపియా ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం అడీస్​ అబాబా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 157 మంది మరణించారు. గతంలో ఇండోనేసియాలోనూ ఇదే శ్రేణి విమానం కూలి 180 మంది మరణించారు.

బోయింగ్​ 737 మాక్స్ 8 విమానాల్లోని భద్రతా ప్రమాణాల లోపాలే ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా, వీటిపై ప్రపంచ దేశాలు నిషేధం విధిస్తున్నాయి.


బోయింగ్​ 737 మాక్స్​ 8'పై భారత్​ నిషేధం

ఇథియోపియా విమాన ప్రమాదం తర్వాత 'బోయింగ్​ 737 మాక్స్​ 8' విమానాలను నిషేధించిన దేశాల జాబితాలో తాజాగా భారత్​ చేరింది. తక్షణమే వీటిని విమానాశ్రయాలకు పరిమితం చేయాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నిర్ణయించింది.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది డీజీసీఏ. భద్రతాపరంగా అన్ని అంశాలు పరిశీలించే వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది.

భారత్​లో స్పైస్​జెట్ 12 ​, జెట్​ ఎయిర్​వేస్ 5 బోయింగ్​ 737 మాక్స్​ 8 విమానాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుత నిర్ణయంతో ఇవి తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఎదుర్కోక తప్పదు.

నిషేధించిన దేశాలు..

ఇప్పటికే సింగపూర్​, చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియాలు ఈ శ్రేణికి చెందిన విమానాలను తాత్కాలికంగా విమానాశ్రయాలకు పరిమితం చేశాయి. మరో వైపు తమ గగనతలంలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలు ఎగరడానికి వీల్లేదని ఐరోపా సమాఖ్య తెలిపింది.

బోయింగ్​ 737 మాక్స్ 8 విమానాలను నిషేధించిన జాబితాలో భారత్​తో పాటు యూఏఈ, ఒమన్​, న్యూజిలాండ్​, ఫ్రాన్స్​ చేరాయి. మరిన్ని దేశాలు ఈ బోయింగ్​ విమానాలను నిషేధించడానికి సమాయత్తమవుతున్నాయి.

ఇంతకీ ఏం జరిగింది?

ఆదివారం ఇథియోపియా ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం అడీస్​ అబాబా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 157 మంది మరణించారు. గతంలో ఇండోనేసియాలోనూ ఇదే శ్రేణి విమానం కూలి 180 మంది మరణించారు.

బోయింగ్​ 737 మాక్స్ 8 విమానాల్లోని భద్రతా ప్రమాణాల లోపాలే ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా, వీటిపై ప్రపంచ దేశాలు నిషేధం విధిస్తున్నాయి.


SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO AND SHOTLIST ONLY - STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Los Angeles, 12 March 2019
1. Wide pan left of University of Southern California campus
ASSOCIATED PRESS
2. Still image: Screen grab of AP story that reads "Authorities say actresses Lori Loughlin, Felicity Huffman among those charged in college admissions scheme"
ASSOCIATED PRESS
Los Angeles and Beverly Hills, 27 February 2018 and 17 September 2018
3. Still image: This combination photo shows actress Lori Loughlin at the Women's Cancer Research Fund's An Unforgettable Evening event in Beverly Hills, Calif., on Feb. 27, 2018, left, and actress Felicity Huffman at the 70th Primetime Emmy Awards in Los Angeles on Sept. 17, 2018
ASSOCIATED PRESS
Los Angeles, 12 March 2019
4. SOUNDBITE (English) Tanish Gupta, engineering management USC student from India:
"To be honest it's awful. It's sort of a disrespect to my hard work that I put in because I mean just because you're rich doesn't mean you can do whatever you want, right. There are people who worked harder than me to be but it's all legit right. We worked our butts off to be here and just because some parents are rich and their kids don't actually deserve to be here, because if you don't put in that much hard work you shouldn't be here in the first place. Some people, maybe some people don't have money and that's why they're not here and they are better than all of us and to be honest it's totally unfair to them as well."
ASSOCIATED PRESS
5. Still image: Screen grab of AP story that reads "Court documents say Huffman paid $15,000 that she disguised as a charitable donation so her daughter could take part in the college entrance-exam cheating scam."
ASSOCIATED PRESS
Los Angeles, 12 March 2019
6. SOUNDBITE (English) Alice Xu, gerontology USC student from China:
"We do a lot of preparations to get the admission to USC and our parents pay a lot of money for us, to afford our tuition fee. If I heard that someone (did) do not enter USC without any like, preparation or the fake grades, it's quite unfair I think."
7. SOUNDBITE (English) Shikhar Goyal, engineering management from India:
"So, it was pretty hard for I think every international student. Not only for the international students, students who are here like attending the cinematic arts. I have friends that just have a 2% of acceptance rate. So, I think it's really competitive and the people who are getting through with bribes, they shouldn't be allowed to stay."
8. Wide, push in of USC Tommy Trojan statue
ASSOCIATED PRESS
9. Still image: Screen grab of AP story with picture of Lori Loughlin and daughter Olivia Jade that reads "TV Stars And Coaches Charged in College Bribery Scheme"
ASSOCIATED PRESS
Los Angeles, 4 October 2017
10. Still image: Olivia Jade arrives at the 5th annual People Magazine "Ones To Watch" party at NeueHouse Hollywood
ASSOCIATED PRESS
Los Angeles, 12 March 2019
11. SOUNDBITE (English) Fiona Byrd, High School student from Albuquerque New Mexico:
"There's reasons there's schools like this set-up and the admissions process is set up the way that it is and to know that there are people just scamming their way in is really upsetting especially when it's someone that I've looked up to on YouTube for so many years as like a role model. I've heard them talking about the school and how they love it and how, you know they talked about how, she does care about education here and she's not just coming to party here and then to know that she didn't work to get here. None of it was like real. It's all sort of this fake play made on by her parents to make her seem like she's so smart and she worked so hard when really, she didn't. That's really upsetting and it's not a great  role model that I've been looking up to, so that definitely changes my opinions on her as well."
ASSOCIATED PRESS
Los Angeles, 4 October 2017
12. Still image:  Olivia Jade, left, and her mother Lori Loughlin arrive at the 5th annual People Magazine "Ones To Watch" party at NeueHouse Hollywood
ASSOCIATED PRESS
Los Angeles, 12 March 2019
13. SOUNDBITE (English) Jack Gong, electrical engineering USC student from China:
"I think what her parents did what her (she) did she will result in some serious problem. For example, if she came here because of the donation, she may hardly catch up with the education. So, what should she do? Maybe she will continue to let others to do her homework, let others go to her exam. So maybe her education, the grades in USC will be fake. If she goes into the society someday, someone will find out this and if she can get (to) that step maybe the problem cannot go back."
14. Various wides of USC campus
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 13, 2019, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.