ETV Bharat / international

డ్రోన్​ తరహా 'ఫ్లయింగ్ ట్యాక్సీ' పరీక్ష​ విజయవంతం - drone air taxi

జర్మనీ సంస్థ వోలోకాప్టర్​ రూపొందించిన ఫ్లయింగ్ ట్యాక్సీని మంగళవారం సింగపూర్​లో విజయవంతంగా పరీక్షించారు. ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే ఆసియా దేశాల్లో దీన్ని తీసుకురావాలని వోలోకాప్టర్ ప్రయత్నిస్తోంది. ఇది హెలికాప్టర్​లా కనిపిస్తున్నా.. ఇందులో డ్రోన్​ లాంటి సాంకేతికతను వినియోగించారు.

డ్రోన్​ తరహా 'ఫ్లయింగ్ ట్యాక్సీ' పరీక్ష​ విజయవంతం
author img

By

Published : Oct 23, 2019, 5:47 AM IST

Updated : Oct 23, 2019, 7:26 AM IST

డ్రోన్​ను తలపించే ఫ్లయింగ్ ట్యాక్సీ (హోవర్ ట్యాక్సీ)ని సింగపూర్​లో విజయవంతంగా పరీక్షించారు. జర్మనీ సంస్థ వోలోకాప్టర్​ తయారుచేసిన ఈ ట్యాక్సీ.. నిత్యం ట్రాఫిక్​ సమస్యలతో సతమతమయ్యే ఆసియా నగరాల్లో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ విప్లవాత్మక మార్పులు తెస్తుందని వోలోకాప్టర్ భావిస్తోంది.

టెస్ట్ ఫ్లైట్​లో 18 ప్రొపెల్లర్​లు ఉన్న ఈ హోవర్​ ట్యాక్సీ.. ప్రొమోంటరీ నుంచి బయలుదేరి మెరినా బే చుట్టూ రెండు నిమిషాల 30 సెకెన్ల పాటు ప్రయాణించింది.

డ్రోన్​ సాంకేతికత

హోవర్ ట్యాక్సీలు చిన్న హెలికాప్టర్లను పోలి ఉంటాయి. కానీ ఇవి డ్రోన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటాయి. ఇవి స్వయంచాలకంగా పనిచేస్తాయి. అయితే పరీక్ష సమయంలో భద్రత కారణాల రీత్యా పైలట్​ను వినియోగించారు.

వోలోకాప్టర్ ఇప్పటికే దుబాయ్​, హెల్సింకీ, జర్మనీ, లాస్​వెగస్​​ల్లో ఈ పరీక్షలు నిర్వహించింది. సింగపూర్​లో ఈ పరీక్షలు జరపడం మాత్రం ఇదే మొదటిసారి.​ మరో రెండు నుంచి నాలుగు ఏళ్లలో వాణిజ్యపరంగా ఈ హోవర్ ట్యాక్సీలు అందుబాటులోకి తెచ్చేందుకు వోలోకాప్టర్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఆసియా దేశాల్లో వీటిని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

"హోవర్​ ట్యాక్సీలను జకార్తా, మనీలా, బ్యాంకాక్​లకు తీసుకురావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్​, చైనాకు వీటి అవసరం చాలా ఉంది."- ఫ్లోరియన్​ రౌటర్​, వోలోకాప్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్​

ఈ వారం ప్రారంభంలో వోలోకాప్టర్...​ ఫ్లయింగ్ ట్యాక్సీ పోర్టును, ల్యాండింగ్, టేకాఫ్ ప్యాడ్​ను, ప్రయాణికుల టెర్మినల్​ను 'వోలోపోర్ట్​' వద్ద ఆవిష్కరించింది. అయితే దీనిని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

హోవర్​ క్రాప్ట్ ప్రస్తుత రవాణా సాధనాలకు ప్రత్యామ్నాయం మాత్రమే కాదని, ఇది మరో ప్రయాణ ఎంపిక మాత్రమే అని వోలోకాప్టర్ సహభాగస్వామి స్కైపోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్​ డంకన్ వాల్కర్​ పేర్కొన్నారు.

గట్టిపోటీ

వోలోకాప్టర్​లో చైనా కార్ల తయారీ సంస్థ గిలీ భాగస్వామిగా ఉంది. ఈ సంస్థ.. గూగుల్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్​ మద్దతు ఉన్న కిట్టీహాక్​ నుంచి, ఉబెర్​ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది.

ఇదీ చూడండి: ఇకపై వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడం అంత సులువు కాదు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTIST:
RUSSIAN POOL – AP CLIENTS ONLY
Sochi - 22 October 2019
1. Russian President Vladimir Putin and his Turkish counterpart Recep Tayyip Erdogan walking after joint news conference
2. Putin and Erdogan shaking hands
3. Erdogan and Putin leaving
4. Russian Foreign Minister Sergey Lavrov and Russian Defence Minister Sergey Shoigu at joint news briefing
5. SOUNDBITE (Russian) Sergey Shoigu, Russian Defence Minister:
"There was a period of more than two days when the camps were not guarded. As a result, by our estimates, up to 500 people living in these camps, I don't say that they were all terrorists, they have fled, to put it simply. We're told that measures have been taken by those who control this territory to take them back to their home."
6. Cutaway of Shoigu and Lavrov
7. SOUNDBITE (Russian) Sergey Lavrov, Russian Foreign Minister:
"Those actions that will be taken and those engagements that have been made within this memorandum will ensure ending the bloodshed, ending the operation that drew contradictory reaction in the world and what's more important it will give to Syrian troops access to the border."
8. Cutaway of Shoigu and Lavrov
9. SOUNDBITE (Russian) Sergey Lavrov, Russian Foreign Minister:
Question from journalist: "What will happen to the Turkish operation Peace Spring, will it stop?"
"It will stop. Everything will now depend on the respect of the agreements that imply the withdrawal of YPG forces and weapons."
10. Cutaway of Dmitry Peskov, Russian President's spokesperson  
11. SOUNDBITE (Russian) Sergey Lavrov, Russian Foreign Minister:
"We're not looking at the US and its position. Firstly, their position is very inconsistent and contradictory. Secondly, the coalition led by the US is operating illegally at the Syrian territory. It's well known. I hope that the seeds of understanding, the necessity to change this politic and to work with Syrian government, will make its way through some members of the coalition."
12. Cutaway of Shoigu and Lavrov
13. SOUNDBITE (Russian) Sergey Shoigu, Russian Defence Minister:
"The US have one hour and 31 minutes to fulfil its engagements. In one hour and 31 minutes, 120 hours will end. They have taken those 120 hours to fulfil everything that was written in those three paragraphs. They used to have three, then 11 paragraphs. They have engaged to withdraw all heavy weaponry and combat units."
14. Lavrov and Shoigu leaving
STORYLINE:
Russia's defense minister on Tuesday said that about 500 suspected militants have fled captivity from northeastern Syria since the start of Turkey's offensive in the area.
Sergei Shoigu said efforts are now being taken to apprehend the captives who fled.
Syrian Kurdish forces held thousands of Islamic State group fighters in detention centers in the area and there have been concerns the detainees could escape.
Shoigu spoke to reporters Tuesday in Sochi, Russia after Russian and Turkish presidents made a deal to take shared control of the 440-kilometer (270-mile) Turkey-Syria border.
The agreement allows Turkish troops to control the area in northeastern Syria they have taken since Turkey launched its offensive on Oct. 9, while Russian military police and Syrian border guards will control the rest of the border.
Shoigu said the Russian military will need to bring in additional equipment to patrol the border to ensure Kurdish fighters withdraw from the 30-kilometer (19-mile)-wide area along the frontier.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 23, 2019, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.