ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. కొవిడ్-19 కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 4 లక్షలు దాటింది. అన్ని దేశాల్లో కలిపి కరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువైంది.
అమెరికాలో కరోనాతో లక్షా 12 వేల మంది మరణించగా, బ్రిటన్‌లో 40 వేలు, బ్రెజిలో 36 వేలు, ఇటలీలో 33 వేలు, ఫ్రాన్‌లో 29 వేల మంది వైరస్‌కు బలయ్యారు.

ఇదీ చూడండి: కిక్కిరిసిన అమెరికా రోడ్లు- శాంతియుతంగా నిరసనలు