ETV Bharat / international

గ్యాస్​ పైప్​ పేలిన ఘటనలో 24కు చేరిన మృతులు

బంగ్లాదేశ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన గ్యాస్ పైప్​లైన్​ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 24కు చేరింది. మరో 13 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Gas explosion in Bangladesh mosque, toll rises to 21
గ్యాస్​ పైప్​లైన్​ పేలిన ఘటనలో 24కు చేరిన మృతులు
author img

By

Published : Sep 6, 2020, 4:51 PM IST

బంగ్లాదేశ్​ నారాయణ్‌గంజ్‌లోని బైతుస్ సలాత్‌ జామే మసీదులో శుక్రవారం రాత్రి ప్రార్థనా సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మరో 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రధాని సంతాపం...

ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్నా అన్ని మసీదుల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

నిర్లక్ష్యమే కారణం..

మసీదులో పైపుల నుంచి గ్యాస్​ లీక్ అవుతున్నట్లు ముందుగానే తెలిపినప్పటికీ... అధికారులు నిర్లక్ష్యం చేశారని, అందువల్లే ప్రమాదం జరిగిందని విచారణలో తెలినట్లు పోలీసులు వెల్లడించారు.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.