ETV Bharat / international

'ఆర్థిక వృద్ధి మందగమనానికి అడ్డుకట్ట వేయాలి' - స్థిరమైన వాణిజ్య విధానాలు

ఆర్థిక వృద్ధికి ఊతమందించేందుకు జీ20 దేశాలు సరికొత్త విధానాలను అనుసరించాలని నిర్ణయించాయి. జపాన్​లో జరిగిన జీ20 సదస్సులో భాగంగా ఈ అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అగ్రనేతలు.

'ఆర్థిక వృద్ధి మందగమనానికి అడ్డుకట్ట వేయాలి'
author img

By

Published : Jun 30, 2019, 5:46 AM IST

'ఆర్థిక వృద్ధి మందగమనానికి అడ్డుకట్ట వేయాలి'

ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనానికి కారణమవుతున్న అడ్డంకులను తొలగించాలని జీ-20 సదస్సు వేదికగా అగ్రనేతలు పిలుపునిచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా సుస్థిర ఆర్థిక విధానాలను పాటించాలని, వరల్డ్ ట్రేడ్​ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ)​ సంస్కరణలకు కృషి చేయాలని ఉద్ఘాటించారు. అవినీతిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరులో జీ20 ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

"ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగిస్తోంది. దీనితో రిస్క్​ కూడా పెరుగుతోంది. ముఖ్యంగా దేశాల మధ్య వాణిజ్య పోరు, సరిహద్దు అనిశ్చితులే ఇందుకు ప్రధాన కారణం. ఈ అంశాలపై సమీక్షించి... వాటిని తగ్గించేందుకు తదుపరి చర్యలు తీసుకుంటాం."
---జీ20 సదస్సు ముగింపులో దేశాధినేతల ప్రకటన

ప్రపంచ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు స్వేచ్ఛాయుత, వివక్షలేని, పారదర్శకమైన విధానాలు అమలు చేయడం, పెట్టుబడులకు తమ మార్కెట్లు ఎల్లప్పుడు తెరిచి ఉంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వీటితో పాటు డబ్ల్యూటీఓ పనితీరును మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు దేశాధ్యక్షులు. ఇందుకోసం వాణిజ్య విభాగ సభ్యులతో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాలని నిర్ణయించారు.

ఆర్థిక వృద్ధికి దేశాలు చేయాల్సిన కృషిని, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై జీ20 సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇదీ చూడండి: జీ-20లో మోదీ: 3 రోజులు.. 20 సమావేశాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Headingley, Leeds, England, UK. 29th June 2019.
++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: ICC
DURATION: 04:11
STORYLINE:
Man of the match Imad Wasim of Pakistan and Afghanistan bowler Gulbadin Naib shared their thoughts after the Greens won their Cricket World Cup meeting at Leeds' Headingley by three wickets on Saturday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.