ETV Bharat / international

2 కోట్ల 94 లక్షలు దాటిన కరోనా కేసులు - #covid-19

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఆగడం లేదు. అన్ని దేశాల్లో కలిపి కేసుల సంఖ్య 2 కోట్ల 94 లక్షలు దాటింది. మరో 9 లక్షల 32 వేల మంది మృతి చెందారు.

COVID-19 new cases and deaths in the world
2 కోట్ల 94 లక్షలకు చేరువలో కరోనా కేసులు
author img

By

Published : Sep 15, 2020, 9:53 AM IST

ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికా, బ్రెజిల్​, భారత్​ వంటి దేశాల్లో వైరస్​ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 94 లక్షల 42వేలు దాటింది. 9 లక్షల 32 వేల 744 మంది మరణించారు. అయితే ఇప్పటికవరకు 2 కోట్ల 12 లక్షల 76 వేలమందికిపైగా కొవిడ్​ నుంచి బయటపడ్డారు.

  • అమెరికాలో కొత్తగా 38,072 మంది కరోనా బారిన పడగా.. 480 చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 67 లక్షల 50వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 2 లక్షలకు సమీపించింది.
  • బ్రెజిల్​నూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 19,089 కేసులు నమోదవగా.. 454 మంది మృత్యువాత పడ్డారు.
దేశంమొత్తం కేసులుమొత్తం మరణాలు
అమెరికా67,49,2891,99,000
భారత్49,30,23780,776
బ్రెజిల్​43,49,5441,32,117
రష్యా10,68,32018,635
పెరూ7,33,86030,812

ఇదీ చూడండి: 4 చైనా కంపెనీల దిగుమతులపై అమెరికా నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.