ETV Bharat / international

కార్చిచ్చులా విస్తరిస్తోన్న కరోనా.. ఏఏ దేశంలో ఎన్ని కేసులు - coronavirus cases

చైనాను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఇతర దేశాలకు కార్చిచ్చులా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24,500 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

coronavirus
కార్చిచ్చులా విస్తరిస్తోన్న కరోనా
author img

By

Published : Feb 5, 2020, 11:56 PM IST

Updated : Feb 29, 2020, 8:45 AM IST

చైనాలో మొదలైన కరోనా కల్లోలం ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. డ్రాగన్ దేశంలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే 490 మందికి పైగా మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24,500 కరోనా కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా చైనాలో 24,324 మంది చికిత్స పొందుతున్నారు. రెండో స్థానంలో ఉన్న జపాన్​లో 34 కేసులు నమోదయ్యాయి.

దేశాల వారీగా నమోదైన కేసులు

  • జపాన్​-34
  • థాయిలాండ్​-25
  • సింగపూర్-24
  • దక్షిణ కొరియా 19
  • హాంకాంగ్​-17 (చనిపోయిన వ్యక్తితో కలిపి)
  • ఆస్ట్రేలియా-14
  • జర్మనీ-12
  • అమెరికా-11
  • తైవాన్​-11
  • మలేసియా-10
  • వియాత్నం-10
  • మకావ్​-10
  • ఫ్రాన్స్-6
  • యూఏఈ-5
  • కెనడా-4
  • భారత్-3
  • ఫిలిప్పీన్స్-3(చనిపోయిన వ్యక్తితో కలిపి)
  • రష్యా-2
  • ఇటలీ-2
  • బ్రిటన్​-1
  • బెల్జియం-1
  • నేపాల్-1
  • శ్రీలంక-1
  • స్వీడన్​-1
  • స్పెయిన్-1
  • కంబోడియా-1
  • ఫిన్​లాండ్-1

Last Updated : Feb 29, 2020, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.