ETV Bharat / international

పది లక్షలు దాటిన కరోనా మరణాలు - ప్రపంచంలో కొవిడ్​ కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 31 లక్షల 92 వేలు దాటింది. పది లక్షల మందిని మహమ్మారి పొట్టన పెట్టుకుంది. అమెరికా, భారత్​, రష్యా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Coronavirus cases and deaths in the global
పది లక్షలు దాటిన కరోనా మరణాలు..
author img

By

Published : Sep 27, 2020, 10:50 PM IST

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 31 లక్షల 92 వేల 342కు చేరింది. 10 లక్షల 360 మంది కొవిడ్​కు బలయ్యారు. మరోవైపు 2 కోట్ల 45 లక్షల మందికిపైగా కోలుకున్నారు.

  • రష్యాలో తాజాగా 7 వేల 867 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 99 మంది మృతి చెందారు.
  • మెక్సికోలో 5 వేల 573 మందికి వైరస్ సోకింది. అత్యధికంగా 399 మందిని కొవిడ్​ బలి తీసుకుంది.
  • నేపాల్​ ఆర్మీ ఛీప్ జరల్​ పూర్ణ చందర తాపా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆర్మీ సిబ్బందికి ఒకరికి కరోనా సోకడం వల్ల తాపా క్వారంటైన్​లోకి వెళ్లారు. దేశంలో కొత్తగా నమోదైన 1,573 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 73 వేలు దాటింది.
  • సింగపూర్​లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా 15మందికి వైరస్​ సోకింది.
దేశం మొత్తం కేసులుమొత్తం మరణాలు
అమెరికా72,95,7182,09,242
భారత్​60,41,63894,971
బ్రెజిల్​47,19,0991,41,503
రష్యా11,51,43820,324
కొలంబియా8,06,03825,296

ఇదీ చూడండి: ఆ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు.. 16 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.