ETV Bharat / international

చౌక డేటా మనదే

ప్రపంచంలోని అన్నిదేశాల కంటే భారత్​లోనే డేటా చౌకధరకు లభిస్తోందని వెల్లడించింది బ్రిటన్​కు చెందిన ఓ వెబ్​సైట్​ నివేదిక. 230 దేశాల్లో డేటా ధరల ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది.

భారత్​లో చౌకధరకే అందుబాటులో అంతర్జాల సేవలు
author img

By

Published : Mar 7, 2019, 7:16 AM IST

Updated : Mar 7, 2019, 9:01 AM IST

భారత్​లో అంతర్జాల సేవలు అత్యంత తక్కువ ధరకేలభిస్తున్నట్లు యూకేకి చెందిన కేబుల్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. అంతర్జాతీయంగా 230 దేశాల్లో అమలవుతున్న అంతర్జాల సేవల ధరల ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది.అన్ని దేశాల్లోసరాసరిగా 1 జీబీ ఇంటర్నెట్‌ ధర రూ.600 పలుకుతోంది. కాని భారత్​లో మాత్రం కేవలం రూ.18.50 కే లభ్యమవుతోంది.. యూకేలో 1జీబీ డేటా పొందాలంటే 6.66 అమెరికన్‌ డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లు వెచ్చించాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు అందిస్తున్న 6,313 డేటా ప్లాన్లను పరిశీలించిన తర్వాత కేబుల్‌ వెబ్‌సైట్‌ ఈ నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం 1 జీబీ డేటా కోసం జింబాబ్వేలో అత్యధికంగా 75.20 డాలర్లు చెల్లించాల్సి వస్తే ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఒక్క డాలరు, మరి కొన్ని చోట్ల అదే డేటాకు దాదాపు 50 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా 1జీబీ డేటా చైనాలో(9.89డాలర్లు), శ్రీలంకలో(0.87డాలర్లు), బంగ్లాదేశ్‌లో(0.99 డాలర్లు), పాకిస్థాన్‌లో(1.85 డాలర్లు) పలుకుతోంది.

కారణాలు ఇవే....

2016లో ముఖేశ్‌ అంబానీ జియో 4జి సేవలు ప్రారంభించారు. ఇందులో తొలుత కాల్స్, డేటా పూర్తిగా ఉచితంగా అందించారు. వినియోగదారులకు అత్యధిక వేగాన్నీ.. పరిచయం చేశారు. ఫలితంగా ఈ సంస్థ అనతి కాలంలోనే దాదాపు 230 మిలియన్ల వినియోగదారులను తనవైపు తిప్పుకోగలిగింది. అందుకే మిగిలిన సంస్థలు తమ వినియోగదారులను కాపాడుకోవడానికి డేటా ధరలు పూర్తిగా తగ్గించక తప్పలేదు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Beauregard, Alabama – 6 March 2019
1. Various of donation center at Providence Church
2. SOUNDBITE (English) Rusty Sowell, Pastor, Providence Baptist Church:
"What you see behind you is a great visible picture of people coming together from all over this community and the surrounding area to pull together and make a difference in people whose lives have been turned upside down"
3. Various of volunteers working with donations
4. SOUNDBITE (English) Kelly Poole, Volunteer:
"I think when everyone chips in, then it helps things go faster. You know? I think when everybody does their part, then that's better than one person."
5. Various of volunteers working with donations
6. SOUNDBITE (English) Rusty Sowell, Pastor, Providence Baptist Church:
"The generosity, the compassion and maybe compassion isn't the right word, it's empathy. Because more than you and I can describe in words, it's folk treating and responding to people like they'd want to be responded to if they were in the same situation."
7. Volunteer folding clothes
8. Cut shot of pastor
9. Volunteers working with donations
10. SOUNDBITE (English) Rusty Sowell, Pastor, Providence Baptist Church:
"You sure don't say I know how you feel, but what you do, is you just come along side of them."
11. Various of volunteers working on donations
12. Various outside of church
STORYLINE:
In the three days since tornadoes ravaged Lee County, Alabama, volunteers have mobilized to make sure victims of the violent storm have what they need.
Wednesday morning, cars packed with clothing and supplies streamed into the parking lot at Providence Baptist Church in Beauregard.
"It's empathy because more than you and I can describe in words, it's folk treating and responding to people like they'd want to be responded to if they were in the same situation," said Pastor Rusty Sowell.
Dozens of volunteers worked to sort clothing for the victims of Sunday's EF4 tornado that killed 23 people.
"I think when everyone chips in, then it helps things go faster. Ya know? I think when everybody does their part, then that's better than one person," volunteer Kelly Poole said.
During a press briefing Wednesday morning, Lee County Sheriff Jay Jones said at least 116 homes were destroyed in the storm.
The death toll still stands at 23.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 7, 2019, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.