ETV Bharat / international

అక్కడ కీలక మార్గం నిర్మించనున్న చైనా - nepal

బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో భాగంగా వ్యూహాత్మక మార్గాన్ని నిర్మించనుంది చైనా. టిబెట్​ను దక్షిణాసియాకు కలిపే కీలక మార్గానికి ప్రతిపాదన సిద్ధం చేసింది.

China will build a key route connecting tibet and south asia
కీలక మార్గం నిర్మించనున్న చైనా
author img

By

Published : Mar 6, 2021, 6:52 AM IST

టిబెట్‌ను దక్షిణాసియాకు కలుపుతూ ఒక కీలక, వ్యూహాత్మక మార్గాన్ని చైనా నిర్మించనుంది. 14వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ఈ విషయాన్ని చైనా పొందుపరిచినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం చైనాలో కీలక నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌పీసీ) సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోనే 2021-25 ప్రణాళిక ముసాయిదాను ఆమోదిస్తారు.

ఎప్పటినుంచో టిబెట్‌ను, నేపాల్‌ను కలుపుతూ ఒక మార్గాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. ప్రస్తుత ప్రణాళికలో ఆ విషయాన్ని ప్రస్తావించకపోయినా ప్రతిపాదిత మార్గం.. చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ)లో భాగమేనని తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'మయన్మార్​ సైన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.