![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
చారిత్రక నగరం యాంగ్ చెంగ్ కౌంటీలోని పురాతన భవంతులు రంగురంగుల దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. జింగ్జూలో అలంకరించిన విద్యుత్ దీపాలతో నగరం కాంతిమయమైంది.
నదులు, సరస్సుల వెంటా ఆహూతుల్ని ఆకట్టుకునే విధంగా అలంకరించారు. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు.