కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళి ఉమ్మడి శత్రువని.. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌కు సహాయపడతామని చైనా ముందుకొచ్చింది.
చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. ''యావత్ మానవాళి ఉమ్మడి శత్రువుపై పోరులో ప్రపంచమంతా కలిసి రావాలి. పరస్పరం సహకరించుకోవడం తక్షణావసరం.'' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'మూడో దశ టీకా పంపిణీలో వివక్ష'