భారత సరిహద్దులకు(India Border With China) చేరువలో విమానాశ్రయాల సంఖ్యను(China Building Airport) చైనా పెంచుతోంది. టిబెట్, షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కొత్తగా 30 ఎయిర్‌పోర్టులను నిర్మిస్తోంది. వీటిలో కొని ఇప్పటికే సిద్ధమయ్యాయి. వీటి వల్ల పౌర, సైనిక మౌలికవసతులు మెరుగుపడతాయని చైనా అధికారిక మీడియా పేర్కొంది.
టిబెట్‌లో ఇతర రవాణా సౌకర్యాలనూ డ్రాగన్ పెంచుతోంది. వాటిలో హైస్పీడ్ బులెట్ రైలు కూడా ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు చేరువ వరకు నడుస్తోంది. ఈ విమానాశ్రయాలు, రైళ్ల ద్వారా సరిహద్దుల్లోకి శరవేగంగా సైన్యాన్ని తరలించాలన్నది చైనా ఎత్తుగడగా కనిపిస్తోంది.
ఇదీ చూడండి: China BRI 'చైనా చేపట్టిన ఆ ప్రాజెక్ట్‌తో పర్యావరణానికి ప్రమాదం'
ఇదీ చూడండి: సినీనటిపై చైనా ప్రతాపం- చరిత్రలో లేకుండా...