ETV Bharat / international

రసాయన కర్మాగారంలో పేలుడు- 47 మంది మృతి - భారీ పేలుడు

తూర్పు చైనాలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. విస్ఫోటనం తీవ్రతతో ఫ్యాక్టరీలోని భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 47 మంది మరణించారు. 90 మంది పరిస్థితి విషమంగా ఉంది.

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక దళం
author img

By

Published : Mar 22, 2019, 1:13 PM IST

Updated : Mar 22, 2019, 4:56 PM IST

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక దళం

తూర్పు చైనాలో జరిగిన రసాయన పేలుడులో మృతుల సంఖ్య 47కు పెరిగింది. జియాంగ్​సూ రాష్ట్రం యాంచెంగ్ లోని ఓ రసాయన కర్మాగారంలో ప్రమాదకర రసాయనం బెంజీన్​ కారణంగా ఈ భారీ విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో మరో 90 మంది క్షతగాత్రులయ్యారు.

గాయపడిన వారిలో విద్యార్థులూ ఉన్నారు. ఘటనా స్థలానికి సమీపంలో పదికిపైగా పాఠశాలలు ఉన్నాయి. వీటిని అధికారులు మూసేశారు.

రసాయనాల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. పేలుడు అనంతరం స్పల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:కురువృద్ధ నేతను పక్కనబెట్టారా? అడ్వాణీ దారెటు?

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక దళం

తూర్పు చైనాలో జరిగిన రసాయన పేలుడులో మృతుల సంఖ్య 47కు పెరిగింది. జియాంగ్​సూ రాష్ట్రం యాంచెంగ్ లోని ఓ రసాయన కర్మాగారంలో ప్రమాదకర రసాయనం బెంజీన్​ కారణంగా ఈ భారీ విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో మరో 90 మంది క్షతగాత్రులయ్యారు.

గాయపడిన వారిలో విద్యార్థులూ ఉన్నారు. ఘటనా స్థలానికి సమీపంలో పదికిపైగా పాఠశాలలు ఉన్నాయి. వీటిని అధికారులు మూసేశారు.

రసాయనాల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. పేలుడు అనంతరం స్పల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:కురువృద్ధ నేతను పక్కనబెట్టారా? అడ్వాణీ దారెటు?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding host country.
BROADCAST: Scheduled news bulletins only. Max use 3 minutes per day, in no more than 3 bona fide scheduled news or sports news programmes per day. No more than 60 seconds of WTA material may be used in any one programme. These programmes must be separated by a period of at least three hours. WTA Material may appear in short news bulletins, such bulletins to be of a duration of no more than 60 seconds at a frequency of no more than every 60 minutes. WTA material shall constitute no more than 1/3 of each bulletin duration. ALL NEWS OR ALL SPORTS NEWS NETWORKS may use WTA material during multiple news programmes in no more than 6 scheduled programmes per day and does not exceed a total of 30 seconds in any one programme. These programmes must be separated by a period of at least 60 minutes. Use within 48 hours.  
DIGITAL: If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and must ensure no advertising, promotion or publicity is placed before, during or after the broadcast, in such a way to imply an association, relationship or connection between a third party, and/ or a third party's product and/or service and WTA. SNTV digital clients shall ensure that no advertising, promotion, publicity or other message appears at the same time (be it superimposed or otherwise) as any other coverage of WTA 2013-16 which contains the WTA marks. Digital clients may use WTA footage via the Internet or mobile technology providing they SNTV digital clients may use a maximum of 180 seconds of match action/on-court interviews/WTA interviews per day; and a maximum of 60 seconds per match (action) for a maximum of 72 hours after the end of the match.
All clients must give a 5 second on-screen credit to the Rights Holding Broadcast in their particular territory to read as follows "Footage provided by (name of Rights Holding Broadcaster) or WTA if there is no national Rights Holder. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hard Rock Stadium, Miami, USA - 21 March 2019
Petra Kvitova vs. Maria Sakkari
1. 00:00 1st set, 2nd game: Kvitova winner to break serve. 2-0
2. 00:17 2nd set, 4th game: Kvitova winner
3. 00:32 7th game: Sakkari winner
4. 00:44 10th game: game, set, match Kvitova
SOURCE: Perform/WTA
DURATION: 01:12
STORYLINE:
Third seed Petra Kvitova won her opening match at the Miami Open on Thursday, defeating Maria Sakkari 6-1, 6-4.
The world number two and beaten finalist in this year's Australian Open was rarely challenged in the first set by the 23-year-old Greek woman.
It was a different story in the second as Sakkari showed why she rose as high as 29 in the world before injuries derailed her progress.
She took the first two games before Kvitova wrested control away by securing the next four.
Last Updated : Mar 22, 2019, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.