ETV Bharat / international

ఇరాక్​లో బాంబు దాడి.. 12 మంది మృతి

ఇరాక్​ కర్బాలా ప్రాంతంలో దారుణం జరిగింది. బస్సులో బాంబు పేలి 12 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇరాక్​లో బాంబు దాడి.. 12 మంది మృతి
author img

By

Published : Sep 21, 2019, 9:55 AM IST

Updated : Oct 1, 2019, 10:22 AM IST

ఇరాక్​లో బాంబు దాడి.. 12 మంది మృతి

ఇరాక్​ కర్బాలా ప్రాంతంలో భారీ పెలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

దక్షిణ కర్బాలలోని అల్​-హిల్లా నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక తనిఖీ కేంద్ర వద్ద బస్సులో పేలుడు సంభవించింది. పేలుడుకు ముందు, ఓ ప్రయాణికుడు బస్సు నుంచి దిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. అతను పేలుడు పదార్థాలతో ఉన్న బ్యాగును బస్సులోని ఓ సీటు కింద ఉంచి రిమోట్​ సాయంతో పేల్చినట్లు అనుమానిస్తున్నారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ 2017 నుంచి ఇరాక్​లోని పలు ప్రాంతాల్లో స్లీపర్​ సెల్స్​ ద్వారా దాడులను చేయిస్తుందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:పర్యావరణ పరిరక్షణకు ఏకమైన ప్రపంచం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Nanning City, Guangxi Zhuang Autonomous Region, south China - Sept 20, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of venue of 16th China-ASEAN Expo, sign
2. Various of exhibition booths, exhibits, visitors
3. SOUNDBITE (English) Romeo Jr. Abad Arca, representative, ASEAN Secretariat:
"I expect this China-ASEAN Expo to really build stronger ties between the Chinese people and the ASEAN people. There will be not just exchange of trade, but exchange of information about each other's culture. So there will be more understanding, there will be more goodwill between Chinese and ASEAN people."
4. Various of exhibition in progress, inside of venue
A total of 2,848 enterprises from over 30 countries will attend the 16th China-ASEAN Expo starting in south China's Guangxi Zhuang Autonomous Region Saturday.
The number of participating enterprises is 2.4 percent higher compared with the expo last year.
Themed "Building the Belt and Road, Realizing Our Vision for a Community of Shared Future," this year's expo, along with the China-ASEAN Business and Investment Summit, will last until Sept.24 in the city of Nanning, capital of Guangxi.
Among the attendees, 131 are international companies from 20 countries, including Poland, the Republic of Korea and Australia.
A new exhibition area featuring skincare products from the Republic of Korea has been set up this year, a spokesperson with the Ministry of Commerce said at the press conference Friday.
A blue paper focusing on China-ASEAN industrial capacity cooperation will be published at the expo to provide authoritative information for businesses. Besides, 33 high-level forums will be held at the expo and summit.
"I expect this China-ASEAN Expo to really build stronger ties between the Chinese people and the ASEAN people. There will be not just exchange of trade, but exchange of information about each other's culture. So there will be more understanding, there will be more goodwill between Chinese and ASEAN people," said Romeo Jr. Abad Arca, representative of the ASEAN Secretariat.
Initiated in 2004, the expo is an important platform to promote trade and relations between China and ASEAN countries.
The total volume of trade between China and ASEAN countries hit a record high of 587.87 billion U.S. dollars in 2018, up 14.1 percent year on year.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 1, 2019, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.